AP Holidays: ఏపీ అధికారిక సెలవుల జాబితా విడుదల, మొత్తం 23 రోజులు
AP Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదిలో 23 రోజుల సెలవులున్నాయి. ఆ సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
AP Holidays: ఏపీ ప్రభుత్వ అధికారిక సెలవుల జాబితా విడుదలైంది. జనవరి నెలలో సంక్రాంతి సెలవుల నుంచి మొదలై డిసెంబర్ వరకూ ఉంటాయి. ఇందులో సంక్రాంతి, రంజాన్, శ్రీరామనవమి, బక్రీద్, దసరా, దీపావళి, క్రిస్మస్ సెలవులున్నాయి. మొత్తం 23 రోజులు అధికారిక సెలవులు. ఈ ఏడాది సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి పండుగలు ఆదివారం రావడం గమనార్హం.
జనవరి 13 భోగి
జనవరి 14 సంక్రాంతి
జనవరి 15 కనుమ
జనవరి 26 రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
మార్చ్ 14 హోలి
మార్చ్ 30 ఉగాది
మార్చ్ 31 రంజాన్
ఏప్రిల్ 5 జగజ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 6 శీరామనవమి
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 గుడ్ ప్రైడే
జూన్ 7 బక్రీద్
జూలై 6 మొహర్రం
ఆగస్ట్ 8 వరలక్ష్మీ వ్రతం
ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే
ఆగస్టు 16 శ్రీకృష్ణాష్టమి
ఆగస్ట్ 27 వినాయక చవితి
సెప్టెంబర్ 5 మీలాద్ ఉన్ నబి
సెప్టెంబర్ 30 దుర్గాష్టమి
అక్టోబర్ 20 దీపావళి
డిసెంబర్ 25 క్రిస్మస్
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.