AP Assembly Elections Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా సాగిపోయింది. ఈ ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ రెక్కలు కకావికలమయ్యాయి. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అనూహ్యమైన చారిత్రక విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన 88 సీట్లకు గాను ఇప్పటికే 111 సీట్లలో అనూహ్య విజయం సాధించింది. మరో 26 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా.. మడకశిర నుంచి టీడీపీ అభ్యర్ధి ఎం.ఎస్.రాజు తన ఈర లక్కప్పపై 25 ఓట్ల స్పల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈయనకు మొత్తంగ 78347 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్ధఇ ఈర లక్కప్ప 78,322 ఓట్లు పోలయ్యాయి. ఒక రకంగా ఇది స్పల్ప  మెజారిటీ అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook