ఏపీ ఎంసెట్ 2022 చివరి దశకై సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్, APSCHEలు విడుదల చేసిన ఈ ఫలితాల్ని అభ్యర్ధులు చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AP EAMCET 2022 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు వివరాల్ని సంబంధిత అభ్యర్ధులు cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం అభ్యర్ధుల అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు అవసరమౌతాయి. ఏపీఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.inలో కూడా చూడవచ్చు. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 31 మధ్యలో సంబంధిత అభ్యర్ధులు తమ రిపోర్ట్స్ సమర్పించాల్సి ఉంటుంది. 


AP EAMCET 2022 సీట్ల కేటాయింపు ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి


AP EAMCET 2022 అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.in ఓపెన్ చేయాలి. ఇందులో AP EAMCET 2022 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ లింక్ క్లిక్ చేయాలి. మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్‌‌పై మీ సీట్ కేటాయింపు వివరాలు ప్రత్యక్షమౌతాయి.


Also read: Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook