AP Dussehra Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఏపీలో దసరా సెలవులు ఎప్పుడనేది తెలిసిపోయింది. ప్రభుత్వం దసరా సెలవుల్ని అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవుల్ని ప్రకటించింది. పాఠశాల విద్యార్ధులకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 26 వరకూ సెలవులిచ్చింది. సెప్టెంబర్ 25 ఆదివారం కావడంతో..మొత్తం 12 రోజులు సెలవులొచ్చాయి. క్రిస్టియన్, మైనారిటీ స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకూ సెలవులిచ్చారు. అక్టోబర్ 7 నుంచి అన్ని స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఈ విద్యా సంవత్సరంలో 220 పని దినాలు, 80 సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. 


Also read: CM Jagan: ఇకపై ప్రతి స్కూల్‌లో ఇంటర్నెట్ సదుపాయం..విద్యా శాఖపై సీఎం జగన్ సమీక్ష..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook