ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) గ్రామ సచివాలం పరీక్షలు 2020 ఫలితాలు సెప్టెంబర్ 20 నుంచి 26 మధ్యలో జరిగాయి. వాటి ఫలితాలను అక్టోబర్ చివరి నాటికి విడుదల చేయనున్నారు. అయితే గ్రామ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న ఎంతో మంది అభ్యర్థులు పరిక్షల సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం మర్చిపోయారు. ఇది వారి మార్కులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


ఈ సంవత్సరం ఫలితాలను ర్యాంకుల ద్వారా వెల్లడిస్తారు. 14 రాత పరీక్షల్లో మార్కులను బట్టి ర్యాంకులను వెల్లడిస్తారు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థిని ఫస్ట్ ర్యాంకుగా ప్రకటిస్తారు. అత్యల్ప మార్కులు సాధించిన అభ్యర్ధికి కూడా మార్కులు ఇస్తారు.


ఈ ర్యాంకుల ఆధారంగానే ప్రభుత్వం నియామకాలు చేపడుతుంది. వీటిలో జిల్లాల వారిగా రిజర్వేషన్ నియామకాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం16,208 పోస్టులను 19 కేటగిరిల్లో ప్రకటించింది. దీనికి సంబంధించిన మొత్తం 14 రాత పరీక్షలను సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల వరకు నిర్వహించారు. 



Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త


ఇప్పటి వరకు మొత్తం 11,162 గ్రామ సచివాలయాల్లో ( Grama Sachivalayam ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,26.728 పోస్టుల్లో 1,10,520 పోస్టులను భర్తీ చేసింది. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR