అమరావతి: ఏపీలో భారీ సంఖ్యలో ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఊహించినట్టుగానే బుధవారం ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బదిలీల అనంతరం ఐపీఎస్‌ అధికారులకు లభించిన పోస్టింగ్స్ ఇలా వున్నాయి.
కృష్ణా ఎస్పీ- రవీంద్రనాథ్‌బాబు
గుంటూరు రూరల్ ఎస్పీ‌- జయలక్ష్మీ
గుంటూరు అర్బన్ ఎస్పీ‌- బీహెచ్‌వీ రామకృష్ణ
పశ్చిమ గోదావరి ఎస్పీ- నవదీప్‌ సింగ్‌
తూర్పుగోదావరి ఎస్పీ- నయీం హస్మి
శ్రీకాకుళం ఎస్పీ- అమ్మిరెడ్డి
చిత్తూరు ఎస్పీ- సీహెచ్‌ వెంకటప్పలనాయుడు
విశాఖపట్నం డీసీపీ1- విక్రాంత్‌పాటిల్‌
విశాఖపట్నం డీసీపీ2- ఉదయ్‌ భాస్కర్‌ 
విజయనగరం ఎస్పీ- బి రాజకుమారి
విజయవాడ జాయింట్‌ సీపీ- నాగేంద్ర కుమార్‌
విజయవాడ డీసీసీ2- సీహెచ్‌ విజయరావు
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్‌
సీఐడీ ఎస్పీ- సర్వ శ్రేష్ట త్రిపాఠి
అక్టోపస్‌ ఎస్పీ- విశాల్‌ గున్నీ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- అశోక్‌కుమార్‌
గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌- రాహులదేవ్‌ శర్మ
ఏలూరు డీఐజీ- ఏఎస్‌ ఖాన్‌
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్‌
అనంతపురం ఎస్పీ- బి సత్య ఏసుబాబు
ఎస్‌ఐబీ ఎస్పీ- రవిప్రకాశ్‌
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ్‌ వర్మ
కర్నూలు డీఐజీ- టి వెంకట్రామిరెడ్డి


ఏఆర్‌ దామోదర్‌, భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖరబాబును హెడ్‌ కార్వర్ట్స్‌ను అటాచ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు.