వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. టీడీపీపై పలు ఆరోపణలు
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. టీడీపీపై పలు ఆరోపణలు
టీడీపి తెలుగు యువత అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన దేవినేని అవినాష్.. అక్కడే వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అవినాష్‌తో పాటు ఆయన సహచరుడు కడియాల బుచ్చిబాబు కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.
[[{"fid":"180331","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Devineni Avinash joins YSRCP","field_file_image_title_text[und][0][value]":"ఏపీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Devineni Avinash joins YSRCP","field_file_image_title_text[und][0][value]":"ఏపీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్"}},"link_text":false,"attributes":{"alt":"Devineni Avinash joins YSRCP","title":"ఏపీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దేవినేని అవినాష్","class":"media-element file-default","data-delta":"1"}}]]
టీడీపీకి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ ఆ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. తాను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో టీడీపి అధినేత చంద్రబాబు ఆసక్తి కనబర్చలేదని అవినాష్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులనే తన హైకమాండ్‌గా భావించే తాను.. వారి అసంతృప్తిని భరించలేకే పార్టీనీ వీడుతున్నానని అవినాష్ స్పష్టంచేశారు.
టీడీపీకి రాజీనామా చేస్తూ దేవినేని అవినాష్ రాసిన లేఖ:
[[{"fid":"180332","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Devineni Avinash`s resignation letter to TDP","field_file_image_title_text[und][0][value]":"టీడీపి రాజీనామా చేసిన దేవినేని అవినాష్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Devineni Avinash`s resignation letter to TDP","field_file_image_title_text[und][0][value]":"టీడీపి రాజీనామా చేసిన దేవినేని అవినాష్"}},"link_text":false,"attributes":{"alt":"Devineni Avinash`s resignation letter to TDP","title":"టీడీపి రాజీనామా చేసిన దేవినేని అవినాష్","class":"media-element file-default","data-delta":"2"}}]]