Pawan Kalyan Tweet: తాజాగా మరోసారి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ విరుచుకుపడ్డారు. మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. కాదు కాదు..సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం అనేలా చేశారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఏపీలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని..ట్విట్టర్‌లో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. మద్యం ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికేనని మండిపడ్డారు. ఈసందర్భంగా ట్వీట్‌లో కొన్ని సామెతలు పోస్ట్ చేశారు. అబద్ధమాడు పెదవులు యోహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ఈసందర్భంగా గుర్తు చేశారు.



Also read:Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా...  సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?


Also read: Omicron Virus: కోరలు చాస్తున్న ఒమిక్రాన్..షాకింగ్ విషయాలు వెల్లడించిన రష్యన్ శాస్త్రవేత్తలు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి