జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు అంశాలపై మాత్రం స్పందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో అత్యంత వివాదాస్పద అంశం నాధురాం గాడ్స్ దేశభక్తిపై నాగబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.  నా విన్నపాన్ని మన్నించండి: ఫ్యాన్స్‌ను కోరిన NTR



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు .గాంధీని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంవం. కానీ అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసిందని’ నటుడు నాగబాబు ట్వీట్ చేశారు.  అందమైన అమ్మాయిల కథలు చూపిస్తా: వర్మ సంచలనం


[[{"fid":"185788","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/Nagababu","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/Nagababu","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/Nagababu","class":"media-element file-default","data-delta":"1"}}]]


‘గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని’ ఆకాంక్షిస్తూ నాగబాబు చేసిన వివాదాస్పద కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన విషయం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు