వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీ (రాజ్యసభ సభ్యుడు), మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ కారు (Mopidevi Venkata Ramana Car Accident) ప్రమాదానికి గురైంది. మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్‌లో ఓ వాహననం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం నుంచి మోపిదేవి సురక్షితంగా బయటపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంపీకి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. విశాఖ జిల్లా కశింకోటం మండలం తాళ్లపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని వాహనాలు స్పల్పంగా ధ్వంసమయ్యాయి. క్రికెటర్ విజయ్ శంకర్ ఎంగేజ్‌మెంట్ వేడుక Photos 
Srisailam Fire Accident: సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు



విశాఖలో జరుగుతున్న కార్యక్రమానికి ఎంపీ మోపిదేవి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. అదే దారిలో వెళ్తున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కారులో ఎంపీ మోపిదేవి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేసిన మోపిదేవిని రాజ్యసభకు పంపడంతో మంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos