Add Zee Business As A Preferred Source
App

Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?

Mega Star Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? త్వరలో ఢిల్లీ  పెద్దలు ఆచార్యకు అత్యున్నత పదవిని ఇవ్వాలనుకుంటున్నారా..? ఢిల్లీలో పవన్ తో అమిత్ షా మెగాస్టార్ గురించే డిస్కషన్ చేశారా..? పవర్ స్టార్, మెగా స్టార్ లను కేంద్రం పెద్దలు ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం మెగా ప్లాన్ వేస్తున్నారా..? సౌత్ ఇండియాలో బీజేపీనీ మరింత బలపర్చేందుకు అన్నదమ్ములను బీజేపీ అధిష్టానం వాడుకోబోతుందా..?

Mega Star Chiranjeevi: త్వరలో మెగా స్టార్ చిరంజీవికి కీలక పదవి, పవన్ తో అమిత్ షా చెప్పింది ఇదేనా..?
Image Credit: Source : file photosSource: Bureau

About the Author