Amazon Monsoon Carnival Sale: అమెజాన్ మాన్‌సూన్ కార్నివాల్ సేల్ అదరగొడుతోంది. అద్భుతమైన డిస్కౌంట్లతో ఆకట్టుకుంటోంది. శాంసంగ్ 32 ఇంచెస్ టీవీ అత్యంత చౌకగా లభించేస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు స్మార్ట్ టీవీ బ్రాండెడ్ కొనాలనే ఆలోచన చేస్తుంటే..అమెజాన్ మాన్‌సూన్ కార్నివాల్ సేల్ మీకు అద్భుతమైన వేదిక. ఇందులో భారీ డిస్కౌంట్లతో బ్రాండెడ్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ అందుతోంది. అమెజాన్ మాన్‌సూన్ కార్నివాల్ సేల్ ప్రస్తుతం నడుస్తోంది. జూన్ 12 వరకూ అంటే మరో నాలుగురోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. స్మార్ట్ టీవీ అయితే చాలా చౌక ధరకే లభిస్తోంది. మీరు ఒకవేళ 32 టీవి స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటుంటే..శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ తీసుకోండి. దీనిపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. 


శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ లాంచింగ్ ప్రైస్ 22 వేల 9 వందల రూపాయలు. కానీ అమెజాన్ సేల్‌లో 15 వేల 990 రూపాయలకు లభిస్తోంది. ఆ తరువాత ఇతర బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు మినహాయిస్తే చాలా చౌకధరకే అందుతుంది. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగిస్తే..15 వందల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే శాంసంగ్ స్మార్ట్ టీవీ ధర 14 వేల 490 రూపాయలకు లభిస్తుంది. ఇది కాకుండా ఎక్స్చేంజ్ ధర వర్తిస్తుంది. 


శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీపై 4 వేల 110 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఒకవేళ మీరు మీ పాత టీవీ ఎక్స్చేంజ్‌లో ఇస్తే..4 వేల 110 రూపాయలు తగ్గుతుంది. అయితే పాత టీవీ మంచి కండీషన్‌లో ఉండటమే కాకుండా లేటెస్ట్ మోడల్ అయుండాలి. ఈ ఆఫర్ మినహాయిస్తే..మీకు శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ కేవలం 10 వేల 380 రూపాయలకు లభించనుంది. 


Also read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.79వేలు విలువ చేసే ఐఫోన్‌పై భారీ తగ్గింపు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook