Amazon Samsung M12: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా.. Samsung Galaxy M12 స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపుగా 13 వేల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 549 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAMSUNG Galaxy M12 ఆఫర్స్..


SAMSUNG Galaxy M12 6 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.12,999గా ఉంది. కానీ, అమెజాన్ వెబ్ సైట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,499 ధరకే విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ కొనుగోలుపై అనేక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తున్నాయి. దీని వల్ల SAMSUNG Galaxy M12 మొబైల్ ధర కొనుగోలు ధర గణనీయంగా తగ్గుతుంది.


మీరు ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ICICI బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు అత్యధికంగా రూ. 8,950 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 549 ధరకే కొనుగోలు చేయవచ్చు.  


Also Read: Whatsapp Emoji Reaction: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇప్పుడు టైప్ చేయకుండానే మెసేజ్ కు రిప్లే ఇవ్వొచ్చు!


Also Read: Budget Smartphones: హై ఫీచర్స్, ధర రూ.6 వేల కంటే తక్కువకే అందుబాటులో ఉన్న మొబైల్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.