Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో 30 వేలలోపు ప్రఖ్యాత బ్రాండ్ల స్మార్ట్ టీవీలు
Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్ వచ్చేసింది. కొత్త స్మార్ట్ టీవీలు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ప్రఖ్యాత కంపెనీ టీవీలు 30 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఆ టీవీలు, ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం.
Amazon Summer Sale 2022: అమెజాన్ సమ్మర్ సేల్ వచ్చేసింది. కొత్త స్మార్ట్ టీవీలు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ప్రఖ్యాత కంపెనీ టీవీలు 30 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఆ టీవీలు, ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం.
ఈ వేసవిలో కుటుంబసభ్యులో సహా ఎంజాయ్ చేసేందుకు మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా. అయితే అమెజాన్ సమ్మర్ సేల్ నడుస్తోంది. ఇదే మంచి అవకాశం. 30 వేలలోపు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే అమెజాన్ సమ్మర్ సేల్‌లో మంచి ఆఫర్లు , రేంజ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రఖ్యాత బ్రాండ్లైన శాంసంగ్, వన్‌ప్లస్, సోనీ, షియోమి, టీసీఎల్ టీవీలు సేల్‌లో ఉన్నాయి. ఆ టీవీల ఫీచర్లు, ధర ఎలా ఉందో చూద్దాం..
సోని బ్రేవియా 32 ఇంచెస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 16 శాతం డిస్కౌంట్‌తో 29 వేల 490 రూపాయలకు లభిస్తోంది. దీంతో పాటు 2 హెచ్‌డీ ఎంఐ పోర్ట్స్ 20 వాట్స్ స్పీకర్స్ వస్తాయి. ఇక శాంసంగ్ 32 ఇంచెస్ వండర్‌టైన్‌మెంట్ సిరీస్ హెచ్‌డి రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 17 శాతం డిస్కౌంట్‌తో 16 వేల 490 రూపాయలకు లభించనుంది. ఇది 20 వాట్స్ స్పీకర్‌తో డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక 43 ఇంచెస్ వన్‌ప్లస్ వై సిరీస్ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 18 శాతం డిస్కౌంట్ తరువాత 24 వేల 490 రూపాయలకు లభించనుంది.
ఇక రెడ్‌మి 32 ఇంచెస్ రెడీ స్మార్ట్ టీవీ 44 శాతం డిస్కౌంట్ అనంతరం 13 వేల 999 రూపాయలకు లభించనుంది. ఇది కూడా 20 వాట్స్ స్పీకర్స్, డాల్బీ ఎట్మాస్ సపోర్ట్ కలిగి ఉంది. ఇక వన్‌ప్లస్ 32 ఇంచెస్ వై సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిట్ టీవీ 28 శాతం డిస్కౌంట్ తరువాత 14 వేల 499 రూపాయలకు లభించనుంది. ఇక ఎంఐ 50 ఇంచెస్ స్మార్ట్ అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీ 29 శాతం డిస్కౌంట్ తరువాత 29 వేల 990 రూపాయలకు లభించనుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 వెర్షన్‌తో పనిచేస్తుంది. రెడ్‌మి 43 ఇంచెస్ అల్ట్రా స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 36 శాతం డిస్కౌంట్ తరువాత 27 వేల 499 రూపాయలకు లభిస్తోంది. ఆండ్రాయిడ్ 10తో పనిచేస్తుంది. ఇక 43 ఇంచెస్ టీసీఎల్ కంపెనీ అల్ట్రా 4కే స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 46 శాతం డిస్కౌంట్ తరువాత 28 వేల 215 రూపాయలు లభించనుంది.
Also read: Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe