Asian paints: ఏషియన్ పెయింట్స్ షైన్‌తో మీ గోడలను మిలమిల మెరిసేలా చేయండి!
Asian paints: అయితే, మీకు ఓ కొత్త కారు ఉందా? అభినందనలు! అది తళతళలతో మెరిసిపోతోందా? ఇంకా బావుంది! కానీ మీరు మీ ఇంటిని కూడా నమ్మశక్యం కాని స్నేహపూర్వక బడ్జెట్ ధరలో తళతళా మెరిసేలా చేయవచ్చని మేము మీకు చెబితే? మమ్మల్ని నమ్మడం లేదు కదా? ఏస్ షైన్ మరియు ట్రాక్టర్ షైన్ కోసం ఏషియన్ పెయింట్స్ తాజా టీవీ ప్రకటనల నుండి వచ్చిన మిస్టర్ బాలాని కలవండి.
Asian paints: అయితే, మీకు ఓ కొత్త కారు ఉందా? అభినందనలు! అది తళతళలతో మెరిసిపోతోందా? ఇంకా బావుంది! కానీ మీరు మీ ఇంటిని కూడా నమ్మశక్యం కాని స్నేహపూర్వక బడ్జెట్ ధరలో తళతళా మెరిసేలా చేయవచ్చని మేము మీకు చెబితే? మమ్మల్ని నమ్మడం లేదు కదా? ఏస్ షైన్ మరియు ట్రాక్టర్ షైన్ కోసం ఏషియన్ పెయింట్స్ తాజా టీవీ ప్రకటనల నుండి వచ్చిన మిస్టర్ బాలాని కలవండి.
శ్రీ బాలా ఇటీవలే తన ఇంటికి రంగులు వేయించుకున్నారు, తన ఇంటి ఎక్స్టీరియర్ వాల్స్‌ని అలంకరించే కొత్త రంగుల్ని వాడి ఎంతగానో మురిసిపోతున్నారు. ఆయన దాని గురించి అందరికీ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. అతని పక్కింటి గోపాల్‌కి సరికొత్త మెరిసే కారు వచ్చినప్పుడు,ఆయన గోపాల్‌ని వేసిన ఒకే ఒక ప్రశ్న- అంతటి తళతళ మెరిసే కారు ఆయనకి బాగా తక్కువ ధరలో వచ్చిందా లేదా? మీరు చాలా తక్కువ డబ్బు ఖర్చు చేస్తే చాలు, ఏషియన్ పెయింట్స్ ఏస్ షైన్ మీ ఇంటి ఎక్స్టీరియర్ వాల్స్‌ని అద్భుతంగా మెరిపిస్తుంది.
ఇదే విధంగా, మరొక వాణిజ్య ప్రకటనలో, మిస్టర్ బాలా తన ఇంట్లోకి వెళ్తుంటాడు. తన ఇంటికి రంగులు వేసి కొద్ది రోజులు అయినా కూడా ఇప్పటికీ కొత్తగా కాంతులీనుతూ మెరుస్తున్న ఇంటీరియర్ వాల్స్‌ని అతను మెచ్చుకోకుండా ఉండలేడు. అలాగే మరో వాణిజ్య ప్రకటనలో తళతళ మెరిసే షూస్ కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న తన కొడుకుని కూడా అతను తమ పక్కింటివాళ్లని అడిగిన ప్రశ్నే అడుగుతాడు. అలా అడిగి చివరికి, మీ ఇంటీరియర్ వాల్స్ కి ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ షైన్ తీసుకొచ్చే మేలైన షైన్‌కు ఏదీ సరిపోదని మిస్టర్ బాలా చమత్కరిస్తాడు.
[[{"fid":"251457","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఆ ప్రకటనలో, అతని భార్య తను కొన్న కొత్త చీర మెరుపును మెచ్చుకున్నప్పుడు, మిస్టర్ బాలా ఆ చీర మెరుపు అంతగా ఆకట్టుకోవడం లేదని చెప్తూ,ఇంటీరియర్ వాల్స్ ఎంత మెరిసిపోతున్నాయో చూడమని అంటాడు. తక్కువ ధరకు ఆమె కూడా అంతలా మెరుపునిచ్చే మంచి డీల్‌ఏదైనా పొందగలిగితేనే అది నిజమైన అద్భుతమని అంటాడు!
దానికి కారణమేమిటి? ఏషియన్ పెయింట్స్ షైన్. అది నిజమే! ఏషియన్ పెయింట్స్ ఏస్ షైన్ మరియు ట్రాక్టర్ షైన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ వాల్స్ కి అసాధారణమైన మెరుపును అందిస్తాయి. నమ్మశక్యంకానంత తక్కువ ధరతో షైన్ తళతళలు అందిస్తున్న వైనం, అతడు ఏ సందర్భంతో పోల్చుకున్నా సాటిలేనిదిగా ఉంటోంది.
షైన్ ప్రత్యేకత ఏమిటి?
ఇంటీరియర్ వాల్స్, ఏస్ షైన్‌ఎక్స్‌టీరియర్ వాల్స్‌కోసం సరికొత్త ఏషియన్ పెయింట్స్ ట్రాక్టర్ షైన్‌ను ప్రజెంట్ చేస్తోంది. మీ గోడలకి మృదువైన ఒక గొప్ప షీన్ ఫినిష్‌తో అందుబాటులో ఉండే ధరలో ఎమల్షన్‌లభిస్తుంది. అంతేకాదు, దాని మన్నిక అలాగే అధిక పెయింట్ కవరేజ్ మీ గోడలను ఎప్పటికీ కొత్తగా కనిపించేలా చేస్తాయి.
పైగా, వేలాది షేడ్స్ ఆప్షన్స్‌తో గల బ్రహ్మాండమైన రేంజ్‌లో నుంచి మీరు మీ శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా మీ ఇంటి షేడ్‌ని ఎంచుకోవచ్చు. ఏస్ షైన్ వాతావరణ ప్రూఫ్ లక్షణాలతో ఉంటుంది, ట్రాక్టర్ షైన్ మీ ఇంటీరియర్‌లకు అద్భుతమైన ఫినిషింగ్‌ఇస్తుంది, అందువల్ల వర్షం వచ్చినా లేదా మంచి ఎండ కాసినా మీ ఇల్లు మాత్రం తళుకులీనుతూనే ఉంటుంది! అందువల్ల ఇక ముందుకెళ్లండి, మీ ఇంటిని మిగిలిన ఇళ్ల కంటే ప్రత్యేకంగా ఉండేలా చూసుకోండి, మీ ఇరుగుపొరుగు వారికి గర్వకారణంగా ఉండండి!
ఏస్ షైన్:
ఏస్ షైన్‌తో, మీ ఎక్స్‌టీరియర్ వాల్స్ మీ మెరుస్తున్న వ్యక్తిత్వంలా ఎంతో అందంగా ప్రకాశిస్తాయి. అందుబాటులో ఉండే దీని ఎక్స్‌టీరియర్ ఎమల్షన్ వాటర్‌రెసిస్టెంట్‌మరియు కఠినతరమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షణను అందిస్తుంది, పైగా వాటితో బాటు ఇది గొప్ప ఫినిష్‌ని కూడా అందించగలదు. అంతేకాదు, ఇది మరింత అందుబాటులో ఉండే షీన్ ఫినిషింగ్ ఆప్షన్‌తో వస్తుంది, అందువల్ల ఇది మీ ఇంటి వెలుపలి భాగాలను వజ్రంలా మెరిసేలా చేస్తుంది! కాబట్టి ముందుకు సాగండి, మీ ఇంటికి అవసరమైన మేక్ఓవర్ ఇవ్వండి!
ట్రాక్టర్ షైన్:
ట్రాక్టర్ ఎమల్షన్ షైన్‌తో మీ ఇంటికి సొగసైన రూపాన్ని అందించండి, ఇది మీ ఇంటీరియర్ గోడలకు విలాసవంతమైన షీన్ ఫినిషింగ్‌తో అందుబాటు ధరల్లో ఉండే ఎమల్షన్‌ను అందిస్తుంది. ఇది రెగ్యులర్ డిస్టెంపర్ కంటే ఎక్కువ పెయింట్ కవరేజీని అందిస్తుంది మరియు మీ ఇంటిని చాలా ప్రత్యేకంగానూ, సాటిలేని విధంగానూ చేసే వైడ్ రేంజ్ షేడ్స్‌ను అందిస్తుంది. నమ్మశక్యంకాని తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్ ఎమల్షన్ షైన్‌తో, మీ గోడలు సుదీర్ఘకాలం మెరుస్తూనే ఉంటాయని హామీ ఇవ్వండి.
సారాంశం:
ఏషియన్ పెయింట్స్ యొక్క ఏస్ షైన్ మరియు ట్రాక్టర్ షైన్‌తో, మీ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వాల్స్ మీ ఇంటికి నిండైన ఆకర్షణగా కనిపిస్తాయి, ఇతరుల్ని ఆకట్టుకుంటాయి. ఇది మీ ఇంటి గోడలను "బానే ఉంది" నుండి "ఆహా, అద్భుతంగా ఉంది" అనేలా నమ్మశక్యం కాని రీతిలో మార్చేస్తుంది!
మిస్టర్ బాలా లాగా మీరు కూడా దీన్ని చూసి మనసు పారేసుకుంటారు, ఇక మీ ఇంటి గురించి రోజంతా ఇతరులకు చెప్తూనే ఉంటారు. మీరు దేన్ని చూసినా మీ ఇంటి గోడల కంటే గొప్ప మెరుపు కాదని అంటారని మేము పందెం వేస్తున్నాము! ఏషియన్ పెయింట్స్ షైన్ మీ ఇంటిని మెరిసేలా చేయడమే కాకుండా, మీ జేబుకు (లైట్ బడ్జెట్) కూడా సరిపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు చాలా తక్కువ ధరకు అద్భుతమైన మెరుపును పొందుతారు!
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి