Tesla and KTR Tweet: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అటు విమర్శలు, ఇటు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై దేశంలో విమర్శలు చెలరేగాయి. ఇండియాలో టెస్లా ఎప్పుడు వస్తుందంటే ఓ నెటిజన్ ప్రశ్నకు..అనేక ఇబ్బందుల మధ్య భారత ప్రభుత్వంతో పోరాడుతున్నామని సమాధానమిచ్చాడు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఈ సమాధానం విమర్శలకు దారితీసింది. అదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం టెస్లాకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా లభించాయి.



కేటీఆర్ ట్వీట్‌కు మద్దతిస్తూ..పలువురు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం పలుకుతూ ట్వీట్లు చేస్తున్నారు.



టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నిఖిల్ సిద్ధార్ధ, గోపిచంద్ మల్లినేని, మెహర్ రమేశ్, జెనీలియాతో పాటు ప్రముఖ జర్నలిస్టులు పంకజ్ పంచౌరీ, విక్రమ్ చంద్రాలు ఉన్నారు. ఆ ట్వీట్లు ఇలా ఉన్నాయి.



Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook