English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Rashmika: చీర్స్ చెబుతూ రష్మిక తో క్రీమ్ బన్ తింటున్న విజయ్ దేవరకొండ..!
Vijay Deverakonda Jan 7, 2026, 07:50 AM IST
Vijay Rashmika: చీర్స్ చెబుతూ రష్మిక తో క్రీమ్ బన్ తింటున్న విజయ్ దేవరకొండ..!
Vijay Rashmika:  టాలీవుడ్‌లో ఎప్పటినుంచో హాట్ టాపిక్‌గా ఉన్న జంట విజయ్ దేవరకొండ..రష్మిక మందన్న..త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈ ఇద్దరూ రోమ్‌కు వెకేషన్‌కు వెళ్లిన విషయం.. తెలిసిందే. అప్పటినుంచి సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలు..చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
Vijay Rashmika: ఫైనల్‌గా పెళ్లి గురించి ఆఫిషియల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్, రష్మిక..!
Vijay Deverakonda Jan 5, 2026, 10:42 AM IST
Vijay Rashmika: ఫైనల్‌గా పెళ్లి గురించి ఆఫిషియల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్, రష్మిక..!
Vijay Rashmika Marriage : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకేసారి ఒకే చోట కనిపించి వారిద్దరి పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల వెకేషన్ ఫోటోలు.. ద్వారా వార్తల్లో నిలిచిన వీరిద్దరూ ఇప్పుడు లోకేషన్ నుంచి రిటర్న్ అవుతూ.. ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో ..ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందనే ప్రచారం మరింత బలపడింది.
Rashmika Rome Tour: పెళ్లికి ముందే రష్మిక విదేశీ టూర్..విజయ్ దేవరకొండతో అడ్డంగా దొరికిపోయి..ఫొటోలు వైరల్!
Vijay Deverakonda Dec 30, 2025, 06:37 PM IST
Rashmika Rome Tour: పెళ్లికి ముందే రష్మిక విదేశీ టూర్..విజయ్ దేవరకొండతో అడ్డంగా దొరికిపోయి..ఫొటోలు వైరల్!
Rashmika Vijay Devarakonda Rome Tour: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక.. వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కనున్నారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న క్రమంలో వారిద్దరూ ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారని సమాచారం. రష్మిక మందన్న ప్రస్తుతం రోమ్ నగరంలో విహరిస్తున్నారు. 
Rashmika With Devarakonda: మరిది ఆనంద్ దేవరకొండతో వెకేషన్ వెళ్లిన రష్మిక.. ఫైనల్‌గా 2026లో పెళ్లిపై క్లారిటీ..!
Rashmika Mandanna Dec 30, 2025, 08:04 AM IST
Rashmika With Devarakonda: మరిది ఆనంద్ దేవరకొండతో వెకేషన్ వెళ్లిన రష్మిక.. ఫైనల్‌గా 2026లో పెళ్లిపై క్లారిటీ..!
Rashmika Mandanna Marriage : విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారన్న వార్త ఎన్నో రోజులుగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీళ్లిద్దరూ 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో పెళ్లి చేసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక తన పెళ్లి వార్తలపై, అలాగే ప్రేమ వార్తలపై మరింత క్లారిటీ ఇచ్చేసిందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ సంవత్సరాన్ని ఇంత క్లారిటీతో ముగించింది రష్మిక అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Rashmika Party: పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక..శ్రీలంకలో సీక్రెట్ పార్టీ..ఫొటోలు వైరల్!
Rashmika Mandanna Dec 18, 2025, 05:50 PM IST
Rashmika Party: పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక..శ్రీలంకలో సీక్రెట్ పార్టీ..ఫొటోలు వైరల్!
Rashmika Bachelorette Party: నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్న విహారయాత్రకు వెళ్లింది. రెండు రోజులు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి, తన స్నేహితులతో కలిసి శ్రీలంకలో వెకేషన్‌కు వెళ్లింది. అయితే అది విహారయాత్ర కాదని పెళ్లికి ముందు పెళ్లికూతురు ఇచ్చే బాచిలరేట్ పార్టీ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో పెళ్లి..ఎట్టకేలకు స్పందించిన రష్మిక..పెళ్లి పనులు మొదలైనట్టే!
Vijay Deverakonda Dec 4, 2025, 11:02 AM IST
Vijay Rashmika Wedding: విజయ్ దేవరకొండతో ఫిబ్రవరిలో పెళ్లి..ఎట్టకేలకు స్పందించిన రష్మిక..పెళ్లి పనులు మొదలైనట్టే!
Vijay Rashmika Wedding Date: హీరో విజయ్ దేవరకొండతో తనకు పెళ్లి అనే వార్తలపై ఎట్టకేలకు హీరోయిన్ రష్మిక స్పందించింది. వీరిద్దరూ ఈ ఏడాది అనగా 2025 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారని..ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని టాక్. ఇదే విషయమై ఇప్పుడు హీరోయిన్ రష్మిక క్లారిటీ ఇచ్చింది. 
Rashmika Mandanna: 21 ఏళ్ల వయస్సులో రష్మిక మందన్నాకు లవ్‌ ఫెయిల్యూర్‌.. ఎవరా హీరో తెలుసా?
Rashmika Mandanna Nov 14, 2025, 05:09 PM IST
Rashmika Mandanna: 21 ఏళ్ల వయస్సులో రష్మిక మందన్నాకు లవ్‌ ఫెయిల్యూర్‌.. ఎవరా హీరో తెలుసా?
Rashmika Mandanna Love Fail With Her At Age Of 21 Years: సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌ వెనుక అనేక కష్టనష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న గుర్తింపు కన్నా వారి వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తతం నేషనల్‌ క్రష్‌గా ఉన్న రష్మిక మందన్నా వ్యక్తిగత జీవితం వేరు.. సినిమా జీవితం వేరు. ఇప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి.
Vijay Rashmika: పెళ్లికి ముందే రష్మికకు పబ్లిగ్గా ముద్దు పెట్టిన విజయ్‌ దేవరకొండ
Rashmika Mandanna Nov 12, 2025, 11:18 PM IST
Vijay Rashmika: పెళ్లికి ముందే రష్మికకు పబ్లిగ్గా ముద్దు పెట్టిన విజయ్‌ దేవరకొండ
Vijay Deverakonda Kisses To Rashmika In Publicly After Engagement: సినీ పరిశ్రమలో మరో అద్భుతమైన జంటగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా గుర్తింపు పొందనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా విజయ్‌ దేవరకొండ తనకు కాబోయే భార్యకు పబ్లిక్‌గా ముద్దు పెట్టాడు. ఆ ఫొటో వైరల్‌గా మారింది.
Rashmika: నేను విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటున్నాను…ఫైనల్ గా చెప్పేసిన రష్మిక..
Rashmika Mandanna Nov 7, 2025, 06:29 PM IST
Rashmika: నేను విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటున్నాను…ఫైనల్ గా చెప్పేసిన రష్మిక..
Vijay Rashmika : రష్మిక,‌ విజయ్ దేవరకొండ కి నిశ్చితార్థం ఈ మధ్యనే జరిగింది అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ పెళ్లి ఎప్పుడు ఉంటుంది అన్న సందేహం అందరిలో నెలకొంది. తాజాగా రష్మిక ఏకంగా తను విజయ్ దేవరకొండ అని పెళ్లి చేసుకుంటాను అన్న విషయం బయట పెట్టడంతో.. అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు..
Rashmika Mandanna: అర్జున్ రెడ్డి పై సెటైర్ వేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్…ఇద్దరికీ అందుకే చేడింది అంటూ..!
Rashmika Mandanna Nov 7, 2025, 04:06 PM IST
Rashmika Mandanna: అర్జున్ రెడ్డి పై సెటైర్ వేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్…ఇద్దరికీ అందుకే చేడింది అంటూ..!
Vijay Rashmika : రష్మిక హీరోయిన్గా చేసిన గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి పడగా…మొదటి షో నుంచి ఈ చిత్రం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది అనే టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కథ చూసినంత సేపు చాలామందికి.. విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి,  రక్షిత్ శెట్టి.. ఈ ముగ్గురు గుర్తు రాక మానరు..
Rashmika Mandanna : విజయ్ నీకు చాలా స్పెషల్ కదా.. అంటూ ఫైనల్గా రష్మిక ఎంగేజ్మెంట్ రింగ్ గురించి నిజం బయటపెట్టించేసిన హీరో..!
Rashmika Mandanna Nov 3, 2025, 09:11 PM IST
Rashmika Mandanna : విజయ్ నీకు చాలా స్పెషల్ కదా.. అంటూ ఫైనల్గా రష్మిక ఎంగేజ్మెంట్ రింగ్ గురించి నిజం బయటపెట్టించేసిన హీరో..!
Vijay Rashmika: టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటల్లో ఒకరిగా పేరొందిన రష్మిక మందన్న..విజయ్ దేవరకొండ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి చాలాకాలంగా అభిమానులు చర్చిస్తున్నారు. కానీ ఇద్దరూ ఇప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌పై ఏదీ స్పష్టంగా చెప్పలేదు. అయితే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అన్న వార్త మాత్రం తెగ వినిపిస్తోంది..  
Bigg Boss Telugu 9: విజయ్ దేవరకొండ పాటతో నాగార్జున ఎంట్రీ.. తను ఎవరికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసిన రష్మిక..
Rashmika Mandanna Nov 2, 2025, 01:42 PM IST
Bigg Boss Telugu 9: విజయ్ దేవరకొండ పాటతో నాగార్జున ఎంట్రీ.. తను ఎవరికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసిన రష్మిక..
Rashmika Mandanna in Bigg Boss : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 .. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈరోజు ఆదివారంతో బిగ్ బాస్ హౌస్ 56 రోజులు పూర్తి చేసుకోనుంది. ఇక ఈవారం సండే ఎపిసోడ్ కి గెస్టులుగా.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా హీరో, హీరోయిన్లు వచ్చారు. ఇక గర్ల్ ఫ్రెండ్ సినిమా హీరోయిన్ రష్మిక ఈ ఎపిసోడ్లో తెగ అలరించింది..
Rashmika Mandanna: విజయ్ తో ఎంగేజ్మెంట్ ..రష్మిక ఫస్ట్ స్పీచ్..రిలేషన్ షిప్ పై క్లారిటీ..!
Rashmika Mandanna Oct 25, 2025, 03:57 PM IST
Rashmika Mandanna: విజయ్ తో ఎంగేజ్మెంట్ ..రష్మిక ఫస్ట్ స్పీచ్..రిలేషన్ షిప్ పై క్లారిటీ..!
Vijay Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా రష్మిక తొలిసారి విజయ్ దేవరకొండతో.. రిలేషన్షిప్ పై స్పందించింది. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది అన్న వార్తలు వచ్చిన తర్వాత.. రష్మిక ఒక పబ్లిక్ ఈవెంట్ కొచ్చి..మాట్లాడడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె మాటలపై అందరికీ ఆసక్తి నెలకొంది..
Rashmika Mandanna: నేను మంచి గర్ల్ ఫ్రెండ్ ని.. తన బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ గురించి బయటపెట్టిన రష్మిక..
Rashmika Mandanna Oct 20, 2025, 05:04 PM IST
Rashmika Mandanna: నేను మంచి గర్ల్ ఫ్రెండ్ ని.. తన బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ గురించి బయటపెట్టిన రష్మిక..
Vijay Rashmika : రష్మిక.. విజయ్ దేవరకొండ ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్నారు అన్న విషయం మీడియాలో తెగ వినిపిస్తోంది. ఎందుకు తగ్గట్టుగానే రష్మిక చేతికి.. ఈమధ్య కొత్త రింగ్ వేసుకొని కూడా కనిపిస్తోంది. మరోపక్క తన గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా బిజీగా ఉంది ఈ హీరోయిన్..  
Rashmika Mandanna: రష్మిక ప్రైవేట్ పార్ట్‌లపై చేయ్యి వేసి రెచ్చిపోయిన థామా హీరో.. విజయ్ సీరియస్..?.. రచ్చ ఏంటంటే..?
Rashmika Mandanna Oct 18, 2025, 07:32 PM IST
Rashmika Mandanna: రష్మిక ప్రైవేట్ పార్ట్‌లపై చేయ్యి వేసి రెచ్చిపోయిన థామా హీరో.. విజయ్ సీరియస్..?.. రచ్చ ఏంటంటే..?
Rashmika dance with ayushmann khurrana: థామా ప్రమోషన్లలో రష్మిక మందన్న హీరో ఆయుష్మాన్ ఖురానాతో చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిపై విజయ్ దేవర కొండ అభిమానులు మండి పడుతున్నారు. ఎంగెజ్ మెంట్ చేసుకుని  ఇలా నీచంగా డ్యాన్స్ లు ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు.  
Rashmika Mandanna: ఫైనల్‌గా ఎంగెజ్ మెంట్ కన్ఫామ్ చేసిన లవ్ బర్డ్స్.!. మొన్న విజయ్, ఇప్పుడు రష్మిక మందన్న.. ఇదిగో ప్రూఫ్..
Rashmika Mandanna Oct 11, 2025, 04:19 PM IST
Rashmika Mandanna: ఫైనల్‌గా ఎంగెజ్ మెంట్ కన్ఫామ్ చేసిన లవ్ బర్డ్స్.!. మొన్న విజయ్, ఇప్పుడు రష్మిక మందన్న.. ఇదిగో ప్రూఫ్..
Rashmika Vijay Engagement ring pics: నేషనల్ క్రష్ రష్మిక ఇటీవల తన పెంపుడు శునకంతో ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు. దీనిలో ఆమె చేతికి ఒక డైమండ్ రింగ్ స్పష్టంగా కన్పిస్తుంది. దీంతొ రష్మిక కూడా కన్పామ్ చేసిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  
Rashmika: హీరోయిన్ రష్మిక ఖాతాలో రూ.3,500 కోట్లు..విజయ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇలా..
Rashmika Mandanna Oct 9, 2025, 02:04 PM IST
Rashmika: హీరోయిన్ రష్మిక ఖాతాలో రూ.3,500 కోట్లు..విజయ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇలా..
Rashmika Mandanna Net Worth: ఒక నటుడు లేదా నటి తమ కెరీర్‌లో అనేక విభిన్న పాత్రలు పోషించాల్సి ఉంటుంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు తమదైన శైలిని పక్కన పెట్టి మరీ స్వతహాగా స్టార్‌డమ్ పొందారు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ స్టార్ హీరోయిన్ రష్మిక. తాజాగా ఆమె హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఆస్తుల గురించి పెద్ద చర్చ జరుగుతుంది.
Vijay Devarakonda: నాకు, రష్మికకు ఆల్రెడీ పెళ్లయిపోయింది.. ఫైనల్ గా అసలు విషయం బయటపెట్టిన విజయ్ దేవరకొండ..
Vijay Deverakonda Oct 9, 2025, 01:00 PM IST
Vijay Devarakonda: నాకు, రష్మికకు ఆల్రెడీ పెళ్లయిపోయింది.. ఫైనల్ గా అసలు విషయం బయటపెట్టిన విజయ్ దేవరకొండ..
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం ఈ మధ్యనే జరిగింది అన్న విషయం తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మికతో తనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది అని విజయ్ దేవరకొండ చెప్పిన వీడియో వైరల్ అవుతూ.. వీరి అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది..  
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం.. నిశ్చితార్ధ ముహూుర్తం ఎఫెక్టా..!
Vijay Devarakonda Road Accident Oct 7, 2025, 10:23 AM IST
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం.. నిశ్చితార్ధ ముహూుర్తం ఎఫెక్టా..!
Vijay Devarakonda: తెలుగు హీరో విజయ్‌ దేవరకొండకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకుండా విజయ్‌ సురక్షితంగా బయటపడ్డారు. అసలు ఈ యాక్సిడెంట్ కు ముందు ఏం జరిగింది.  యాక్సిడెంట్ కు అసలు కారణాలేమిటి..?
Vijay Devarakonda: షాకింగ్‌ ఘటన.. హీరో విజయ్ దేవరకొండకు రోడ్డు ప్రమాదం.. రష్మిక మందన్నా కన్నీళ్లు
Rashmika Mandanna Oct 6, 2025, 07:44 PM IST
Vijay Devarakonda: షాకింగ్‌ ఘటన.. హీరో విజయ్ దేవరకొండకు రోడ్డు ప్రమాదం.. రష్మిక మందన్నా కన్నీళ్లు
Vijay Devarakonda Car Accident In Undavalli Of Gadwal District: మొన్ననే తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న హీరో విజయ్‌ దేవరకొండ అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆనందంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రమాదానికి గురవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!
    Flax Seeds Benefits

    Flax Seeds: ప్రతిరోజూ ఒక్క చెంచా అవిసె గింజలు తిన్నా.. ఎన్ని లాభాలో చదవండి..!

  • Thailand Train Accident Video: అత్యంత ఘోరం.. రైలుపై జారీపడ్డ క్రేన్.. 22 మంది దుర్మరణం..
    Thailand crane collapse
    Thailand Train Accident Video: అత్యంత ఘోరం.. రైలుపై జారీపడ్డ క్రేన్.. 22 మంది దుర్మరణం..
  • Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..
    Uttar Pradesh
    Video Viral: సంక్రాంతి వేళ అద్బుతం.. 48 గంటలుగా హనుమాన్ విగ్రహం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న శునకం.. వీడియో..
  • Cold Waves Alert: ఓరి దేవుడో..! చంపేస్తోన్న చలి.. మరో రెండ్రోజులు గజగజే, పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
    Severe Cold Waves Alert
    Cold Waves Alert: ఓరి దేవుడో..! చంపేస్తోన్న చలి.. మరో రెండ్రోజులు గజగజే, పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
  • Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
    Mahesh Kumar Goud
    Mahesh kumar Goud: కాంగ్రెస్‌లోకి కవిత ఎంట్రీ అంటూ ప్రచారం.. అసలు విషయం చెప్పేసిన మహేష్ కుమార్ గౌడ్..
  • Telangana Govt: రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల
    CM Revanth Reddy
    Telangana Govt: రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు విడుదల
  • Sesame Seeds Sankranti: సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూలు ఎందుకు తినాలి? సూర్యుడు-శని మధ్య ఉన్న ఆసక్తికర రహస్యం ఇదే!
    Sankranti sesame laddoos
    Sesame Seeds Sankranti: సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూలు ఎందుకు తినాలి? సూర్యుడు-శని మధ్య ఉన్న ఆసక్తికర రహస్యం ఇదే!
  •  Gold Rate Today: ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పసిడి ప్రియులకు నిద్రలేని రాత్రులు.. జనవరి 13వ తేదీ  తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
    Gold Rate Today
    Gold Rate Today: ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో పసిడి ప్రియులకు నిద్రలేని రాత్రులు.. జనవరి 13వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
  • Bhogi Festival 2026: అక్కడ భోగి మంటలు నిషేధం.. పండగ వేళ ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీ అధికారులు..
    Bhogi festival
    Bhogi Festival 2026: అక్కడ భోగి మంటలు నిషేధం.. పండగ వేళ ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఏపీ అధికారులు..
  • Shukra Aditya Yoga 2026: శుక్రదిత్య రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!
    Shukra Aditya Yoga Effect
    Shukra Aditya Yoga 2026: శుక్రదిత్య రాజయోగం పవర్‌ఫుల్ ఎఫెక్ట్.. మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x