Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 245 డాలర్ల బిలియన్లు పెరిగింది. ఎలోన్ మస్క్ ఈ ఏడాది సంపాదించిన మొత్తం భారత్ లో అత్యంత ధనవంతులైన ఇద్దరు వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపదకు దాదాపు ఒకటిన్నర రెట్లు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును ఎలన్ మస్క్ అదానీ, అంబానీలను పక్కకు నెట్టారు. ఎలన్ మస్క్ సంపద భారీగా పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.
Elon Musk's Strategy Behind Trump's Victory: డోనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఎంతమంది ఉన్నప్పటికీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సహాయం మాత్రం మరెవరు చేయలేదన్న సంగతి చెప్పుకోవచ్చు. ఒక దశలో పూర్తిగా పడిపోయిన ట్రంపు గ్రాఫ్ ను నిలబెట్టడంలో మస్క్ పడ్డ శ్రమ అంతా అంతా కాదని చెప్పవచ్చు. ట్రంప్ విజయం కోసం అసలు ఎలాన్ మాస్క్ ఎందుకు కష్టపడ్డాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Elon Musk Welcomes 11th Kid In His Life: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్.. సంసార జీవితంలోనూ రికార్డు సృష్టిస్తున్నాడు. పదకొండోసారి తండ్రి అయ్యి ప్రత్యేకత సాధించాడు.
EVM Hacking row: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్విట్ తీవ్ర దుమారంగా మారింది. ఈవీఎంలను అమెరికా లాంటి అగ్రదేశాలు ఉపయోగించడంలేదని అన్నారు.
Blue Tick: ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ఎక్స్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది ఎక్స్‌గా మారిన ట్విట్టర్ యూజర్లకు ఇకపై ఆ వెరిఫికేషన్ మళ్లీ ఉచితంగా లబించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elon Musk Launch To X TV App: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ అలియాస్ ట్విటర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాప్, కంప్యూటర్లలో వినియోగానికి ఉన్న ట్విటర్ ఇక టీవీల్లో కూడా ప్రత్యక్షం కానుంది.
Amazon Satellite Internet: ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ వేదికగా ఉన్న అమెజాన్ ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టనుంది. త్వరలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Elon Musk : ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారులకు ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ట్విట్టర్ ను వాడేందుకు ప్రతి యూజర్ కొంత మెుత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట!
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్ లలో ట్విట్టర్ కూడా ఒకటి. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత ట్విట్టర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇపుడు కొత్తగా వీడియో కాలింగ్ ఫీచర్ రావటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు
Elon Musk House: ఖరీదైన టెస్లా కార్ల కంపెనీ ఓనర్, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గురించి తెలుసు కదా.. ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం అతడి వద్ద ఉన్న ఆస్తి విలువ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 23,250 కోట్ల అమెరికన్ డాలర్లు.
Elon Musk Restricts Reading Limits: సంచలన నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లకు షాకిస్తున్నారు ఎలన్ మస్క్. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా పోస్టులను చూసే విషయంలోనూ కీలక మార్పులు చేశారు.
Top CEOs' Salary Details: మైక్రోసాఫ్ట్ సీఈఓగా అపాయింట్ అవడంతో తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సత్య నాదెళ్ల శాలరీ ఎంత ? భారతీయుల సత్తాను ప్రపంచానికి తెలియజేసిన గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఖరీదైన ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ శాలరీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా సహజమే. ఇలాంటి ఎన్నో పేరున్న కంపెనీల పేరున్న సీఈఓల శాలరీ డీటేల్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
Twitter Merger News: ఎంతైనా ఎలాన్ మస్క్ తరువాతే ఎవరైనా. సోషల్ మీడియా అందరితో ఆడుకుంటే..మస్క్ మాత్రం సోషల్ మీడియా వేదికనే ఓ ఆటాడుకుంటున్నాడు. చేతికి చిక్కినప్పటి నుంచి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. అసలేం జరుగుతోంది..
Twitter Logo Change Effect: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లినప్పటి నుంచి ట్విట్టర్ వార్తల్లో ఉంటోంది. ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ తీసుకున్న మరో నిర్ణయం ఏకంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చింది.
Twitter Character Limit: ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ట్వీట్ల పరిమితిని 10 వేల అక్షరాలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఈ మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
Twitter New Rules: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ సహాయంతో ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Twitter Office Building Rent: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం తమ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఓ కీలకమైన సమాచారం అందించాడు. సింగపూర్‌లోని క్యాపిటా గ్రీన్ బిల్డింగ్‌లో పనిచేస్తున్న సిబ్బంది రేపటి నుంచి కార్యాలయానికి రావొద్దని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలని ఎలాన్ మస్క్ ట్విటర్ సిబ్బందికి సూచించాడు.
Elon Musk: ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలాన్ మస్క్ ఏకంగా 2 వందల బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. టెస్లా కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
Elon Musk: త్వరలో ట్విట్టర్ సీఈవోగా వైదొలగుతాను. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన ఇది. లేపి తన్నించుకున్నందుకు ప్రతిఫలం కూడా. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.