Flipkart Electronics Sale: రూ.21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు రూ.5 వేలకే కొనేయండి!
Flipkart Electronics Sale: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సేల్ (ఫిబ్రవరి 28) నేటితో ముగియనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 21 వేల విలువైన స్మార్ట్ టీవీని ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ. 5 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Flipkart Electronics Sale: ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ముఖ్య గమనిక! ఇటీవలే ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రారంభమైన ఎలక్ట్రానిక్స్ సేల్ ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ టీవీలు, కెమెరాలతో పాటు అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లోనే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలంటే ఈ సేల్ ద్వారా మీకు అవకాశం ఉంటుంది. ఖరీదైన స్మార్ట్ టీవీలను కూడా ఈ సేల్ లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. చివరి రోజుకు చేరుకున్న ఈ సేల్ లో 40 అంగుళాల స్మార్ట్ టీవీపై ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.5 వేల కంటే తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
KODAK 7X Pro 40- Inch LED స్మార్ట్ టీవీపై ఆఫర్‌లు, తగ్గింపులు:
కొడాక్ 7 ఎక్స్ ప్రో 40 - అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ప్రస్తుతం మార్కెట్లో రూ. 20,999లకు అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ పై 13 శాతం తగ్గింపు తర్వాత రూ. 17,999 లకే అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ టీవీపై అనేక బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.
ఈ కొనుగోలుపై మీరు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు రూ. 1,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో రూ. 15,599 ధరకే లభిస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అత్యధికంగా రూ. 11 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
మీ పాత టీవీ కండిషన్ పై ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ మొత్తం ఆఫర్ ను మీరు పొందినట్లయితే.. మీకు అత్యధికంగా రూ. 11 వేల డిస్కౌంట్ ను పొందుతారు. పైన పేర్కొన్న ఆఫర్లు అన్నీ కలిపి భారీ తగ్గింపు తర్వాత కొడాక్ 7 ఎక్స్ ప్రో 40 - అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 4,599 ధరకు అందుబాటులోకి వస్తుంది.
Also Read: Budget Smart Phones: రూ.8 వేల లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్... పూర్తి వివరాలివే...
Also Read: BSNL Cheapest Plan: BSNL చీపెస్ట్ రీఛార్జ్.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook