Flipkart Mobile Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 'ఎలక్ట్రానిక్స్ సేల్' పేరిట స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ ద్వారా బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులను చౌక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ నెల 23 నుంచి 26 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లు డెడ్ చీప్‌గా లభిస్తున్నాయి. రూ.7999 విలువ చేసే రియల్‌మీ నార్జో 50i (కార్బన్ బ్లాక్, 32 జీబీ)ను కేవలం రూ.749కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ :


రియల్‌మీ నార్జో 50i (కార్బన్ బ్లాక్, 32 జీబీ) సాధారణ ధర రూ.7999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 6 శాతం తగ్గింపు ఉంది. డిస్కౌంట్ పోను రూ.7499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఎస్‌బీఐ కార్డు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు పొందుతారు. ఈ డిస్కౌంట్ కూడా లభించినట్లయితే రూ.6499కే ఈ ఫోన్‌ని దక్కించుకోవచ్చు. నెలకు రూ.260 చెల్లించి ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.


భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్:


ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ నార్జో 50i (కార్బన్ బ్లాక్, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ను మార్చుకున్నట్లయితే.. దాని కండిషన్‌ను బట్టి రూ.6750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.7499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.749కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని తెలుసుకోండి.



 


Also Read: Edible Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గిన వంట నూనెల ధరలు.. ఏయే బ్రాండ్స్‌పై ఎంత తగ్గిందో తెలుసా..  


Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook