iPhone 12 Offer: ఐఫోన్ 12 ఇక తక్కువ ధరకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్డ్ 26 వేలకు పైగా డిస్కౌంట్ ఇచ్చేస్తోంది. త్వరపడండి మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ అంటే అందరికీ మక్కువే. ఐఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ కూడా. అయితే ధర కారణంగా అందరికీ సాధ్యం కాదు. మీకు కూడా ఐఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే..ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐఫోన్ 12పై ఇప్పుడు ఫ్లిప్‌కార్డ్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 12, 256 జీబీ స్టోరేజ్ ఫోన్‌పై ఏకంగా 26 వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాం..


ఐఫోన్ 12 256 జీబీ వేరియంట్ లాంచింగ్ ప్రైస్ 80 వేల 9 వందల రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్డ్ ఈ ఫోన్‌పై 17 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంటే 13 వేల 901 రూపాయలు తగ్గి..66 వేల 999 రూపాయలకు లభించనుంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు మరో వేయి రూపాయలు డిస్కౌంట్ అందిస్తున్నాయి. అంటే 65 వేల 999 రూపాయలకు ఐఫోన్ 12 వస్తుంది. 


ఇక ఆ తరువాత ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత కండీషన్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 11 వేల 5 వందల రూపాయలు తగ్గుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు పూర్తిగా వర్తించాలంటే మీ ఫోన్ లేటెస్ట్ మోడల్, కండీషన్ అయుండాలి. అంటే మొత్తం 26 వేల 401 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ఐఫోన్ 12 మీకు కేవలం 54 వేల 499 రూపాయలకే లభించనుంది. 


ఐఫోన్ 12 ఫీచర్లు


ఐఫోన్ 12 64 జీబీ వేరియంట్ ఏ14 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేసే డ్యూయర్ రేర్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ రెండు సెన్సార్లు 12 మెగాపిక్సెల్. దాంతోపాటు సెల్ఫీ,, వీడియో కోసం ఇందులో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. 5జీ సేవల్ని సపోర్ట్ చేస్తుంది. 


Also read: Indian Railway: రైలు టికెట్ కేన్సిలేషన్‌లో కొత్త నియమాలు, ఇకపై నో కేన్సిలేషన్ ఛార్జెస్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook