Realme Smart Tv offer: స్మార్ట్ టీవీ కొనుగోలు కోసం ఆలోచిస్తుంటే..ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. స్మార్ట్ టీవీలపై ఆఫర్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ మీ ఇంట్లో ఉంటే..సినిమా చూసేటప్పుడు థియేటర్ అనుభూతి కచ్చితంగా కలుగుతుంది. అయితే స్మార్ట్ టీవీ ఖరీదు ఎక్కువని బాధపడవద్దు. ఫ్లిప్‌కార్డ్ భారీ ఆఫర్లు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇప్పుడు మీరు తక్కువ బడ్జెట్‌లోనే బ్రాండెడ్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై ఈ డిస్కౌంట్ ప్రకటించింది. realme NEO 80 cm HD Ready LED Smart Linux TVపై డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో చాలా అద్భుతమైన ఫీచర్లున్నాయి. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా..పిక్చర్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో 43 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ టీవీ 12 వేల 499 రూపాయలకు లభించనుంది. ఒకవేళ ఇది కూడా ఎక్కువనుకుంటే ఇంకో ఆఫర్ ఉంది మీకు. ఈ స్మార్ట్ టీవీ కొనాలంటే..ఎక్స్చేంజ్‌లో మరో 11 వేల రూపాయలు కూడా తగ్గుతాయి. మీ పాత టీవీ కండీషన్ బట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎంత వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ చాలా అద్భుతమైందనే చెప్పవచ్చు.


Also read: iPhone 14 Pro Max: ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ ఎప్పుడు, ధర, కొత్త డిజైన్, ఫీచర్లు ఇలా



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.