Flipkart Smartphone Offers: రూ.20 వేలు విలువ చేసే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.3499కే..
Flipkart Smartphone Offers: బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
Flipkart Smartphone Offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పలు బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్, శాంసంగ్, లావా, ఐఫోన్‌లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. చౌక ధరలో బెస్ట్ బ్రాండ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో చౌక ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో రెడ్‌మీ నోట్ 10 ప్రో (డార్క్ నైట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ) ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ 20 శాతం డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద దాదాపు 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. తద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా మీ సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ :
రెడ్‌మీ నోట్ 10 ప్రో (డార్క్ నైట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ) లాంచింగ్ ధర రూ.19,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 20 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే.. రూ.15,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. తద్వారా రూ.4 వేలు వరకు ఆదా అవుతాయి. అంతేకాదు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసినట్లయితే మరో రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు మరింత చౌకగా రూ.14,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.12,500 తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్ 10 ప్రో (డార్క్ నైట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. మీ ఫోన్ కండిషన్‌ని బట్టి ధర నిర్ణయిస్తారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే గరిష్టంగా రూ.12,500 వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.15,999కి అందుబాటులో ఉన్న రెడ్‌మీ నోట్ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా 3,499కే మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?
Also Read: Oppo Reno8 Pro: ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16500 తగ్గింపు...
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook