Flipkart Smart TV offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్స్ అందిస్తోంది. చౌక ధరలో స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.75 వేలు విలువ చేసే Vu Premium 139 cm (55 అంగుళాలు) టీవీ రూ.25 వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ వినియోగించుకున్నట్లయితే చౌక ధరకే ఈ టీవీని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్ ఆఫర్ :


Vu Premium 139 cm (55 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.75000.  ఫ్లిప్‌కార్ట్‌ దీనిపై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ పోను ఈ టీవీని రూ.36,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ కొనుగోలుకు మీరు వన్‌ కార్డ్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.1500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ పొందగలిగితే రూ.35,499కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.24,499కే :


Vu Premium 139 సెం.మీ (55 అంగుళాలు)  స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి మీకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ ఎక్స్‌చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించినట్లయితే రూ.36,999 విలువ చేసే ఈ టీవీ రూ.25,999కే లభిస్తుంది. ఒకవేళ వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1500 డిస్కౌంట్ కూడా పొందగలిగితే అప్పుడు ఈ టీవీని కేవలం రూ.24,499కే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్‌కు, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కు కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 


Also Read: Aadhaar Update: 'ఆధార్‌'కు సంబంధించి ఆ ప్రకటనను ఉపసంహరించుకున్న కేంద్రం...  


Also Read: IPL 2022 Final GT vs RR Live Updates: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. ఫెర్గుసన్ వచ్చేశాడు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.