Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...

Flipkart 32inch Vu Premium Smart TV under Rs 500: ఫ్లిప్‌కార్ట్‌లో  Vu Preminum TV 80 cm (32 inch) స్మార్ట్ టీవీ అత్యంత చౌక ధరకే అందుబాటులో ఉంది. రూ.20వేలు విలువ చేసే ఈ టీవీని కేవలం రూ.499కే కొనుగోలు చేసే అవకాశం ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 03:41 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్
  • రూ.20 వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.499కే
  • అత్యంత చౌకగా డిస్కౌంట్‌లో ఆ టీవీని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి
Flipkart Offer: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. రూ.20 వేలు విలువ చేసే ఈ టీవీ కేవలం రూ.499కే...

Flipkart 32inch Vu Premium Smart TV under Rs 500: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ధరలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీరు స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే... ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ డీల్స్ ఎంపిక చేసుకోవచ్చు. అలాంటి బెస్ట్ డీల్స్‌లో రూ.20 వేలు విలువ చేసే Vu Preminum TV 80 cm (32 inch)  స్మార్ట్ టీవీ కేవలం రూ.499కే పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ డిస్కౌంట్ ఆఫర్ :

రూ.20 వేలు విలువ చేసే Vu Preminum TV 80 cm (32 inch) టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో 37 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.12,499కే అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.1000 వరకు మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ వర్తించినట్లయితే ఈ స్మార్ట్ టీవీని రూ.11,499కే వేలకే పొందవచ్చు. అయితే డిస్కౌంట్స్‌కి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయని గుర్తుంచుకోండి.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499కి అందుబాటులో ఉన్న  Vu Preminum TV 80 cm (32 inch)కి ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో భారీ తగ్గింపు ఉంది. ఈ ఆఫర్ కింద మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే రూ.11 వేల వరకు తగ్గింపు పొందుతారు. అప్పుడు టీవీ ధర రూ.1499 అవుతుంది. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.1వెయ్యి వరకు డిస్కౌంట్ పొందుతారు. అప్పుడు ఈ టీవీ కేవలం రూ.499కే పొందవచ్చు. ఇక ఇదే టీవీని ఈఎంఐలో నెలకు రూ.434 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. 

Also Read: Smart TV Offer: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.17,999 విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.6999కే...

Also Read: Apple iphone 11: రూ.51 వేలు విలువ చేసే 'ఐఫోన్ 11' కేవలం రూ.33 వేలకే... డిస్కౌంట్ ఇలా పొందండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News