Flipkart Lenovo Laptop: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరో సరికొత్త సేల్ తో మీ ముందుకొచ్చింది. ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరిట ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు ఈ సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్ లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఇతర ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ ద్వారా రూ. 57,990 విలువైన Lenovo కంపెనీ ల్యాప్ టాప్ ఇప్పుడు రూ. 18,940కే అందుబాటులోకి వచ్చేసింది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lenovo IdeaPad 3 వివరాలు


Lenovo కంపెనీకి చెందిన IdeaPad 3 ల్యాప్ టాప్ ను మార్కెట్లో రూ. 57,990కు విక్రయానికి ఉంది. కానీ, దీనిపై ఫ్లిప్ కార్టు 32 శాతం తగ్గింపుతో అమ్మకానికి ఉంచారు. ఈ భారీ తగ్గింపు తర్వాత ఆ ల్యాప్ టాప్ రూ. 38,990కు విక్రయిస్తున్నారు. అయితే ఈ ల్యాప్ టాప్ ను మరిన్ని ఆఫర్లతో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 


ఈ Lenovo ల్యాప్ టాప్ కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం వల్ల మీకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే రూ.1,950 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫలితంగా ఈ ల్యాప్ టాప్ రూ. 37,040కు అందుబాటులో ఉంటుంది. 


ఈ డీల్ లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రకారం మీ పాత ల్యాప్ టాప్ ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 18,100 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ వల్ల చివరకు Lenovo ల్యాప్ టాప్ రూ. 18,940కే విక్రయానికి ఉంటుంది. 


Lenovo IdeaPad 3 ల్యాప్‌టాప్ ఫీచర్లు


1) ప్రాసెసర్ -  Core i3, Windows 11 (10th Gen)


2) డిస్ ప్లే - 15.6 అంగుళాల యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే 


3) స్టోరేజ్ - 8GB RAM, 256GB SSD 


4) బ్యాటరీ - ఒక్కసారి ఛార్జ్ చేస్తే 11 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. 


5) వెబ్ క్యామ్ - 720 పిక్సెల్స్ ప్రైవసీ షట్టర్ వెబ్ క్యామ్


6) పోర్ట్స్ - USB, HDMI


7) వారంటీ - రెండు సంవత్సరాలు ఆన్-సైట్ వారంటీ, ఏడాది పాటు దేశీయ వారంటీని పొందవచ్చు.  


ALso Read: Gold Price Today: అమాంతం పెరిగిన బంగారం ధర.. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి?


Also Read: Flipkart Offers: రూ. 190లకే OPPO 5G స్మార్ట్ ఫోన్.. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook