Flipkart Offers: మొబైల్ పై బొనాంజా సేల్ లైవ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోంది. ఈ సేల్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 4జీ ఫోన్లతో పాటు 5జీ ఫోన్లుపై కూడా ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో OPPO కంపెనీకి చెందిన 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OPPO A53s 5G ఆఫర్లు, తగ్గింపులు


OPPO A53s 5G అసలు ధర రూ. 16,990కు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో వేయి రూపాయల తగ్గింపుతో రూ.15,990కే అందుబాటులో ఉంది. దీంతో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా దీనిపై వర్తిస్తాయి. ఈ కొనుగోలు ద్వారా డబ్బును యాక్సిస్ బ్యాంకు క్రెడిడ్ కార్డుతో చెల్లిస్తే.. మీకు రూ.800 క్యాష్ బ్యాక్ లభిస్తోంది. వీటితో పాటు ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 


OPPO A53s 5G కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా రూ. 15,000 ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే, మీరు ఈ భారీ తగ్గింపును పొందగలుగుతారు. ఒకవేళ మీ పాత ఫోన్ కు రూ. 15 వేలు ధర వస్తే.. ఫలితంగా ఈ OPPO A53s 5G రూ.150లకే లభిస్తోంది.   


Also Read: Tecno Pova 5G Smartphone: వాలెంటైన్స్ డే కానుకగా సూపర్ ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ ఫోన్


Also Read: POCO M4 Pro 5G: పొకొ నుంచి మరో బడ్జెట్ 5జీ ఫోన్​- ధర, ఫీచర్లు ఇవే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook