Flipkart Offer: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ ద్వారా చౌక ధరకే బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీకి చెందిన స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు, ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.31 వేలు విలువ చేసే రియల్‌మీ 100.3 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.12,999కే కొనుగోలు చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

34 శాతం డిస్కౌంట్ ఆఫర్ :


రియల్‌మీ 100.3 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.31,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌ 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే మరో రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా రియల్‌మీ స్మార్ట్ టీవీని మరింత చౌకగా రూ.19,749కే కొనుగోలు చేయవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :


రియల్‌మీ 100.3 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ టీవీని మార్చుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి రూ.8 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.20,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ టీవీని కేవలం రూ.12,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 


Also Read: Virata Parvam Real Story: విరాటపర్వం అసలు కథ ఇదేనా...  సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో ఆమెదేనా..?



 


Also Read: President election: వెంకయ్య నాయుడికి నిరాశే.. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఉప రాష్ట్రపతిగా నక్వీ?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు