Flipkart Realme 8S 5G: రూ.5 వేలకే Realme 8S 5G స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!
Flipkart Realme 8S 5G: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Realme 8S 5G స్మార్ట్ ఫోన్ ను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. దీంతో దాదాపుగా రూ. 23 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 5,099 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Realme 8S 5G: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ ద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన Realme 8S 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 23 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 5,099 ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
Realme 8S 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్లు..
Realme 8S 5G స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో రూ. 22,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో 12 శాతం డిస్కౌంట్ అంటే రూ. 2,900 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో రియల్ మీ 8ఎస్ మొబైల్ రూ. 20,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.
దీంతో పాటు ఈ కొనుగోలుపై HDFC, Flipkart Axis Bank క్రెడిట్, డెబిట్ కార్డులపై అత్యధికంగా రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,099 వద్దకు చేరుతుంది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 14 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత మొబైల్ కండిషన్ ను బట్టి ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. దీంతో రియల్ మీ 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 5,099 వద్దకు అందుబాటులోకి వస్తుంది.
Also Read: Jio 4G Smartphone: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం.. ఉచితంగా Jio 4G స్మార్ట్ ఫోన్!
Also Read: OnePlus New Model: OnePlus ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 కంటే తక్కువ ధరకే 5G మొబైల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook