Flipkart Year End Sale 30th december is last date amazing offer on Realme 8s 5g get this mobile at Rs.549: ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 26న మొదలైన ఈ సేల్ (Flipkart Year End Sale) డిసెంబర్ 30 వరకు కొనసాగనుంది. అంటే రేపటి వరకు ఇయర్ ఎండ్ సేల్ ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఈ సేల్ కొనసాగుతోంది. సేల్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు చాలా చౌకగా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart Sale) సందర్భంగా 5G Flipkart Year End Sale: 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సేల్ లో రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.549 కే కొనవచ్చు. అదెలాగంటే..?లపై (5G smartphone) భారీ తగ్గింపులు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మీ దగ్గర ఇప్పటికే 4G ఫోన్ (4G phone) ఉండి.. 5G ఫోన్ కొనాలని చూస్తుంటే చాలా తక్కువ బడ్జెట్‌లోనే మీరు 5G స్మార్ట్ ఫోన్ కొనొచ్చు. రియల్‌మి 5G (Realme 5G) మొబైల్ ఇప్పుడు చాలా తక్కువ రేటుకు వస్తోంది. కేవలం రూ.549కే రియల్‌మి 8s 5G (Realme 8s 5G) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Realme 8s 5G మొబైల్‌పై ఉన్న ఆఫర్‌లు, తగ్గింపులు.. 


Realme 8s 5G 8GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.22,999. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ.19,999కే అందుబాటులో ఉంది. అంటే మొబైల్‌పై 3 వేల రూపాయల తగ్గింపు ఉంది. అలాగే కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఈ మొబైల్‌పై ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. 


Realme 8s 5Gపై బ్యాంక్ ఆఫర్లు..


Realme 8s 5Gని కొనుగోలు చేయాలంటే మీరు ఏ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో అయినా సరే పేమెంట్ చెల్లిస్తే, మీకు 2 వేల రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.17,999 అవుతుంది. 


Realme 8s 5G పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ (Exchange offer)


Realme 8s 5G పై రూ. 17,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 17,450 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టీ గరిష్టంగా రూ.17,450 వరకు తగ్గింపు ధర లభిస్తుంది. సో.. మీరు రియల్‌మి 8s 5G (Realme 8s 5G) మొబైల్‌ను రూ. 549కే పొందొచ్చు.


Also Read : Star Music director divorce:భార్య నుంచి విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్


Realme 8s 5G స్పెసిఫికేషన్‌లు..


రియల్‌మి 8s 5G (Realme 8s 5G) మొబైల్ 6.5-ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్ 64MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే మిగిలిన రెండు కెమెరాలు 2-2MPతో ఉంటాయి. సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ (Mobile) 33w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.


Jasprit Bumrah: బుమ్రాతో వెకేషన్.. సంజన గణేశన్‌ హాట్‌నెస్‌కు ఫాన్స్ ఫిదా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook