Gold and silver prices: తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు
Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది.
Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,390 కు దిగొచ్చింది.
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold rates) రూ. 350 మేర తగ్గి రూ.44,900 కు దిగొచ్చింది. బంగారం ధరల (Gold price) సంగతి ఇలావుంటే, మరోవైపు వెండి ధర రూ.400 మేర పెరిగింది. వెండి ధరలు రూ. 400 పెరిగిన అనంతరం హైదరాబాద్‌లో ఇవాళ కిలో వెండి ధర రూ.71,900 వద్ద (Silver prices today Hyderabad) కొనసాగుతోంది.