Gold Price Today: మహిళామణులకు గుడ్ న్యూస్.  గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. ఇవాళ గోల్డ్, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.380, కిలో వెండిపై రూ.800 వరకు తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి రూ.57,500 ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో రూ.63,000గా ఉంది. అక్టోబర్ 30 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (Gold Price on 30th October 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఉదయం ఆరు గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,160 వద్ద కొనసాగుతోంది. 
>>ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,000 ఉంది.
>>బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050గా ఉంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.47,050 ఉండగా, 24 క్యారెట్లు రూ.51,330 ఉంది.
>>కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో...
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద కొనసాగుతోంది. 
>>విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 వద్ద ఉంది.
>>విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.


Also read: LIC Loans: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..అయితే స్వల్ప వడ్డీపై 20 లక్షల వరకూ రుణ సౌకర్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook