Gold Price Today June 19th 2022 : వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధర ఇవాళ (జూన్ 19) స్వల్పంగా దిగొచ్చింది. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.`100, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.120 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 నుంచి రూ.47,650కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 నుంచి రూ.51,980కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 


హైదరాబాద్‌లో శనివారం (జూన్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా.. ఇవాళ అది రూ.47,650కి పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.52,100 ఉండగా...  ఇవాళ రూ.51,980కి చేరింది.


ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.52,010గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది. 


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010గా ఉంది.


పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,700  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,030గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. 


దేశంలోని మిగతా నగరాల్లోనూ ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)



Also Read: Agnipath Riots: ఫైర్ చేసింది తెలంగాణ పోలీసులా.. రైల్వే పోలీసులా? రాజకీయ కుట్ర జరిగిందా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది?


Also Read: Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు.. కారణమిదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook