Gold Price Today: దేశంలో బంగారం ధర రోజుకోసారి హెచ్చుతగ్గులకు గురవుతుంటుంది. బంగారం ధరపై చాలా రకాల కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, కరోనా మహమ్మారి వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆ ధరలెలా ఉన్నాయో చూద్దాం. దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ. 51వేల పైకి ఎగబాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ. 65,820 వద్దకు చేరుకుంది.


వివిధ నగరాల్లో


దేశ రాజధాని ఢిల్లీ 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,445 గా ఉంది. మరోవైపు దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోనూ గోల్డ్ రేట్ పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,470 గా ఉంది. మరోవైపు చెన్నెలో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్లు) రూ. 51,500 గా.. కోల్ కతాలో మేలిమి బంగారం ధర రూ. 51,460 ఉండగా.. బెంగళూరులోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,425 వద్దకు చేరింది. 


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,475 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 46,800 గా ఉంది. మరోవైపు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాములు మేలిమి బంగారం ధర రూ.51,460 వరకు చేరింది. వైజాగ్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,460కు పెరిగింది. 


Also Read: Electric scooters: అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లు- బుకింగ్స్ షూరూ..!


Also Read: Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌బ్యాక్‌ పొందండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook