Gold Price Today 13Th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,180 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.46,000కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు తగ్గుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ధర రూ.110 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.52,530కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,150కి పెరిగింది.


Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి



గత నెలలో తగ్గిన వెండి ధరలు డిసెంబర్ నెలలో బులియన్ మార్కెట్‌లో మరోసారి తగ్గుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.210 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,200కి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.66,800గా మార్కెట్ అవుతోంది.


Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook