Gold Price Today: బంగారం ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ ఆగిపోయింది. నవంబర్ 14న ధరలు పెరిగాయి. రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 125,650కి పెరిగింది. వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలు, వెండి ధరలను తెలుసుకుందాం..
Gold Price Today: బంగారం ధరలు మళ్ళీ స్వల్పంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు తులం బంగారం ధర రూ. 1,32,000 వేలు పలికింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. నేడు నవంబర్ 13వ తేదీ గురువారం బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,090 ఉంది. అంటే లక్షా 35వేల నుంచి లక్షా 28వేలకు తగ్గింది. దీన్ని బట్టి తులంపై వేలు తక్కువగానే ఉందని చెప్పాలి. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,15,450 ఉంది. కిలో వెండి రూ. 1,62,830 పలుకుతోంది.
Gold Reserves: బంగారం వినియోగంతో పాటు బంగారం నిల్వల్లో మన దేశం ఎక్కడుంది. దేశీయంగా.. వ్యక్తిగతంగా మనస్థానం ఎక్కడ? ప్రపంచ దేశాల్లో బంగారం ఏ కంట్రీలో ఎక్కువ ఉంది? బంగారం నిల్వల్లో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఏదేశంలో ఎంత బంగారం ఉంది? ఇంతకీ బంగారాన్ని టన్నులు టన్నులుగా నిల్వలు చేసుకుంటున్న దేశాలు బంగారాన్ని ఏం చేస్తున్నాయి.
Gold Rate Today In India: నిన్న మొన్నటి వరకు దసరా, దన త్రయోదశి, దీపావళితో పాటు పెళ్లిళ్లు, పేరంటాల సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితి నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు తగ్గు మొఖం పడుతున్నాయి.
Gold Rate Today In India: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండవ రోజు బంగారం పెరిగింది. వెండి కూడా వరుసగా రెండవ రోజు మెరిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు నవంబర్ 10వ తేదీ సోమవారం కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 12,2020 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ., 112,000గా ఉంది. దేశీయంగా ప్రపంచ స్థాయిలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.
Gold Price Today: దేశంలో బంగారం ధర వరుసగా మూడో వారం తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక వారంలో రూ. 980 తగ్గింది. రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు రూ. 122,170కి పడిపోయింది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక వారంలో రూ. 1,160 తగ్గింది. బలమైన US డాలర్, ఫెడరల్ రిజర్వ్ వేచి చూసే విధానం కారణంగా, సురక్షితమైన ఆస్తిగా పరిగణించే బంగారం డిమాండ్ బలహీనపడిందని విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ 9న దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం రేటు ఎలా ఉందో తెలుసుకుందాం...
Gold Price Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీపావళికి ముందు పది గ్రాముల బంగారం ధర లక్షా 30వేలు దాటింది. దీపావళి తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం తులంపై 12వేల రూపాయలు తక్కువ పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం స్పాట్ ధర ఔన్సుకు $3,996.93కి చేరుకుంది. దేశీయ, ప్రపంచ అంశాలు దేశంలో బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. కాగా నేడు నవంబర్ 8వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు నేడు నాలుగో రోజు కూడా తగ్గాయి. దీపావళి తర్వాత నుంచి తగ్గుతూ వస్తున్న ధరలు నేడు నవంబర్ 7వ తేదీ శుక్రవారం కూడా తగ్గాయి. దీపావళికి 1,31,000 రూపాయలు పలికిన బంగారం ధర ఇప్పుడు తులంపై దాదాపు 9 నుంచి 10వేలు తగ్గింది. కాగా నేడు 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,21,470 పలుకుతోంది.
Gold Rate Today: ధన త్రయోదశితో పాటు దీపావళి సందర్బంగా భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం తగ్గు ముఖంగా పట్టాయి. తాజాగా కార్తీక పౌర్ణమి సందర్బంగా బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.
Today's gold and silver price: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈరోజు పెరిగాయి. వరుసగా రెండవ రోజు బంగారం పెరిగింది. వెండి కూడా ఈరోజు మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో నవంబర్ 4వ తేదీ బంగారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయో తెలుసుకోండి.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 3వ తేదీ సోమవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.123,140కి పడిపోయింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,620, 22 క్యారెట్ల బంగారం రూ.2,400 తగ్గింది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలను తెలుసుకుందాం.
Gold Rate Today: నవంబర్ 2వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మార్కెట్ సమాచారం ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 1,24,720గా ఉంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,11,600కు చేరుకుంది. వెండి కిలో ధర ఇప్పుడు రూ. 1,53,000గా నమోదు అయ్యింది. దేశీయంగా , ప్రపంచ స్థాయిలో కూడా బంగారం ధరలు ప్రభావితం అయ్యాయి.
Gold Rate Today: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. గత వారం పది రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. నేడు నవంబర్ 1వ తేదీ శనివారం కూడా బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 1,21,520 పలుకుతోంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,10, 490కి చేరింది.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి . 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 122,410 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 112,360 పలుకుతోంది. దేశంలో బంగారం ధరలను ప్రపంచ అనిశ్చితి ప్రభావితం చేస్తుంది. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించింది. దీని ప్రభావం భారత రూపాయిపై ఎలాంటి ప్రభావం చూపనుంది. బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది తెలుసుకుందాం.
64000 KGs Gold Reserved By RBI With In Six Months Know How Much Worth: బంగారం ధరలు ఆకాశన్నంటుతున్న సమయంలో భారతదేశం ముందస్తు జాగ్రత్త పడింది. ఊహించని రీతిలో దాదాపు ఆరున్నర వేల కిలోల బంగారాన్ని నిల్వ చేసింది. అంత భారీ మొత్తంలో ఎందుకు నిల్వ చేసిందో తెలుసుకుందాం.
Gold Rate: బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.30 లక్షలకు చేరుకున్నాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. నెమ్మది తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి కారణాలెన్నో ఉన్నాయి. బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషపడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అవును నిజమే. ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Gold-Silver Price Fall: దేశంలో బంగారం, వెండి ధరల పతనం మొదలైంది. దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకానొక సమయంలో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 10వేలు కూడా పడిపోయిన రోజు ఉంది. కాగా నేడు అక్టోబర్ 25వ తేదీ శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి తర్వాత ధరలు భారీగా తగ్గుతున్నాయి.అయినప్పటికీ లక్ష మార్క్ దాటి కిందికి రాలేదు. ఈ నేపథ్యంలో నేడు అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: అక్టోబర్ 22, బుధవారం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలతో కొనసాగుతున్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,31,920, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,100 వద్ద పలుకుతోంది. అలాగే వెండి ధర కిలోకు రూ. 1,65,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం బంగారం ధరలు పెద్ద ఎత్తున తగ్గాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.