Gold Price Today, 6th December 2020:  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50వేల మార్కుతో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. మరోవైపు తాజాగా వెండి సైతం భారీగా దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.220 మేర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,080కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి, 10 గ్రాముల ధర రూ.45,910 అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో డిసెంబర్ ఆరంభంలో పెరిగిన బంగారం ధరలు (Gold Price in Delhi) తాజాగా దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.200 మేర తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,600కి క్షీణించింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,060 అయింది.


Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 



గత నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పతనమైన వెండి ధరలు డిసెంబర్ నెలలోనూ దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.3,6,10 మేర పతనమైంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.63,900కి దిగొచ్చింది. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.110 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.63,900కి పతనమైంది.


Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook