Gold Rate Today 2 March 2022: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కారణంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మెుదలైనప్పటి నుంచి భారీగా పెరిగిన బంగారం ధర క్రమేపీ తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం (మార్చి 2, 2022)న (Gold Rate Today 2 March 2022) 10 గ్రాముల బంగారంపై300 వరకు తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాన నగరాల్లో..
** దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
** ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
** బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
** కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
** కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో..
**హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
** విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.


Also Read: LPG Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్​ సిలిండ‌ర్ ధర.. నేటి నుంచే అమల్లోకి! వినియోగదారులకు చుక్కలే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook