Kawasaki Eliminator 2024: ప్రముఖ మోటర్‌ సైకిల్‌ బ్రాండ్‌ కవాసకి మార్కెట్‌లో ఒక్కప్పుడు మంచి బ్రాండ్‌ ఉండేది. ఈ కంపెనీ గతంలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన మోటర్ సైకిల్స్‌ను విడుదల చేస్తూ వచ్చింది. అయితే కంపెనీ మార్కెట్‌లో పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు మరో ముందడుగు వేసింది. త్వరలోనే ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బైక్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కవాసకి ఎలిమినేటర్ 2024 అనే పేరుతో విడుదల కాబోతున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలిమినేటర్ 2024 స్కూటర్‌ (Kawasaki Eliminator)ఎంతో శక్తివంతమైన ఇంజన్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు కళ్లు చెదిరే డిజైన్‌తో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన స్పోట్స్‌ అనుభాన్ని అందిచేందుకు అనేక రకాల ప్రమియం కలర్‌ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సుదూరంగా రైడింగ్‌ చేసేందుకు ప్రత్యేకమైన ధర్మల్‌ సామర్థ్యాన్ని కూడా అందిస్తోంది. అలాగే ఎన్నో రకాల స్పెషల్‌ అపరేటింగ్‌ సిస్టమ్‌ సపోర్ట్‌లతో వస్తోంది.


ఇందులోని (Kawasaki Eliminator) ఇంజన్ అద్భుతమైన పవర్‌ డెలివరీని అందిస్తుంది. అలాగే ప్రీమియం రైడింగ్ అనుభూతిని అందించేందుకు స్పెషల్‌ రైడింగ్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల రద్దీగా ఉన్న ప్రదేశాల్లో సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు. ఇందులోని ఇంజన్ థొరెటల్ ఇన్‌పుట్‌ను కూడా అందిస్తోంది. ఇక దీని సీట్ల వివరాల్లోకి వెళితే.. ఇది ఎర్గోనామిక్‌గా డిజైన్ సీట్ల సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు హ్యాండిల్‌బార్ పొజిషనింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన సస్పెన్షన్ సిస్టమ్‌ సపోర్ట్‌తో వస్తోంది.


స్టైలిష్ డిజైన్ ఎలిమెంట్స్:
ఈ ఎలిమినేటర్ 2024 బైక్‌ (Kawasaki Eliminator) ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్రీమియం LED లైటింగ్ సిస్టమ్‌ సపోర్ట్‌తో రాబోతోంది. అలాగే వీటిల్లో శక్తివంతమైన హెడ్‌లైట్‌లు, టైల్‌లైట్స్‌ కూడా రాబోతోంది. ఇవేకాకుండా రైడర్‌కు మంచి అనుభూతిని అందించేందుకు ప్రత్యేకమైన కొన్ని ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే రైడర్స్‌ను ఆకట్టుకునేందుకు కొన్ని స్పెషల్‌ రైడింగ్‌ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్పోర్ట్స్‌ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.