పాత వస్తువులే కాదు..పాత నాణేలు, పాత కరెన్సీ చాలా సందర్భాల్లో కోట్లు కురిపిస్తుంటుంది. యాంటిక్ వస్తువులకు ఉండే డిమాండ్ అలాంటిది. మీ దగ్గర కూడా అలాంటివి ఉంటే కోటీశ్వరులు కావచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ వద్ద కేవలం ఆ 5 రూపాయిల నోట్ ఉందా..ఉంటే ఇంట్లో కూర్చునే లక్షాధికారి కావచ్చు. ఇంట్లో కూర్చునే కోటీశ్వరులు కావడమంటే వింటేనే అతిశయోక్తిగా ఉంది కదూ. ఆ 5 రూపాయల నోట్‌తో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పనీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ఫోటో తీసి..అప్‌లోడ్ చేస్తే చాలు. అదే సమయంలో పాత 1 రూపాయి నాణెం ఉన్నా సరే..పది కోట్లు మీ సొంతం కానున్నాయి. నమ్మలేకపోతున్నారా..


మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకు నిర్ధిష్టంగా సూచించిన ప్రత్యేకతలున్నాయా లేదా చెక్ చేసుకోవడమే. 1885లో బ్రిటీషు కాలంలో ముద్రించిన ఈ నాణెం ఉంటే..పది కోట్లు సాధించవచ్చు. ఈ కాయిన్ మీ వద్ద కూడా ఉంటే ఆన్‌లైన్ ఆక్షన్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిదే కాయిన్ పది కోట్లకు అమ్ముడైంది. 


ఏం చేయాలి, ఎలా చేయాలి


ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్‌సైట్  www.indiamart.com సందర్శించాలి. మీ వద్ద ఉన్న ఉన్న పాత కరెన్సీ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. కంపెనీ మీ ప్రకటనను ఫీచర్ చేస్తుంది. ఆసక్తి కలిగినవారు మిమ్మల్మి సంప్రదిస్తారు. మీరు నేరుగా పార్టీతో డీల్ ఫిక్స్ చేసుకోవచ్చు. 


అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..పాత నోట్లు లేదా కాయిన్లను ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు చేయడంపై హెచ్చరిక జారీ చేసింది. కొన్ని అసాంఘిక శక్తులు మోసపూరింగా ఆర్బీఐ పేరు, లోగోను వాడుతూ..క్రయ విక్రయాలకు సంబంధించి కమీషన్, ఛార్జీలు, ట్యాక్స్  వసూలు చేస్తున్నారని వెల్లడించింది. ఆర్బీఐ ఇలాంటి వ్యవహారాలపై ఎప్పుడూ కమీషన్ లేదా ట్యాక్స్ అడగదని స్పష్టం చేసింది. 


Also read: Google Pay tips: గూగుల్ పే క్యాష్‌బ్యాక్ రావడం లేదా, దిగులెందుకు ఇలా చేస్తే...వంద రూపాయల వరకూ క్యాష్‌బ్యాక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook