OPPO A74 Amazon: ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులను ఆకర్షించేందుకు రోజూ ఏదో ఒక ప్రొడక్ట్ పై భారీ డిస్కౌంట్ తో అందుబాటులోకి తీసుకొస్తుంది. అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో భాగంగా అనేక పొడక్ట్స్ ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. OPPO కంపెనీకి చెందిన 5జీ స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకంగా తగ్గింపును ప్రవేశపెట్టింది. OPPO A74 5Gపై అనేక ఆఫర్లతో రూ.3 వేలకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OPPO A74 5G ఆఫర్స్


ఒప్పో ఏ74 5జీ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ మార్కెట్ ధర రూ. 20,990గా ఉంది. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ ను దాదాపుగా 3 వేల రూపాయల తగ్గింపుతో అమెజాన్ సంస్థ రూ. 17,990కే విక్రయిస్తుంది. ఈ ఒప్పో ఏ74 మొబైల్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. 


మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 14,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ ఫోన్ కండిషన్ ను బట్టి ఆ మొత్తం డిస్కౌంట్ గా లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 3,090 ధరకే అమెజాన్ లో అందుబాటులోకి వస్తుంది. 


Oppo A74 5G ఫీచర్లు


డిస్ ప్లే - 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ FHD 


రిజల్యూషన్ - 2400x1080


ప్రాసెసర్ - ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 5G 


గ్రాఫిక్స్ - ఆర్డినో 619 


స్టోరేజ్ - 6 GB RAM, 128 GB. 


Also Read: Flipkart Mini Fridge: ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్.. రూ.3,000 ధరకే రిఫ్రిజిరేటర్ కొనేయండి!


ALso Read: Amazon LG Window AC: అమెజాన్ బంపర్ ఆఫర్.. LG విండో ఏసీపై 51 శాతం డిస్కౌంట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook