Petrol Price Today In Hyderabad 23 February 2021: చమురు ధరలు నిన్న ఒక్కరోజును మినహాయిస్తే పెట్రో మంట మళ్లీ కొనసాగుతోంది. వరుసగా 14వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 23 (మంగళవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 25 పైసలు, డీజిల్ ధర 35 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో మంగళవారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, డీజీల్ పై 38 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌(Hyderabad)లో మంగళవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.94.54, డీజిల్ ధర రూ.88.69కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.


Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు


దేశ రాజధాని ఢిల్లీ(New Delhi)లో లీటర్‌ పెట్రోల్‌ ధర తాజాగా రూ.90.93 అయింది. డీజిల్ ధర రూ.81.32కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ సెంచరీకి చేరువైంది. ముంబై(Mumbai)లో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 97.34కి చేరగా, డీజిల్ ధర రూ.88.44 అయింది. చెన్నైలో పెట్రోల్ ధర‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.31కు చేరుకుంది.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పసిడికి భిన్నంగా Silver Price 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook