Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, పసిడికి భిన్నంగా Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలతో ట్రేడ్ అవుతుండగా, మరోవైపు వెండి ధరలు ఆకాశన్నంటున్నాయి.

Gold Rate Update 23 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలతో ట్రేడ్ అవుతుండగా, మరోవైపు వెండి ధరలు ఆకాశన్నంటున్నాయి.

1 /4

Gold Price Today 23 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి ధరలతో ట్రేడ్ అవుతుండగా, మరోవైపు వెండి ధరలు ఆకాశన్నంటున్నాయి. బంగారం ధరలు పాత ధరలతో నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. వెండి మాత్రం భారీగా ధర పెరుగుతుంది. Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో  బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,190గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.43,260 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: DA Hike Latest News: డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

3 /4

ఢిల్లీలో తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.100 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,530 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,410కి చేరింది. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర రూ.200 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.69,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.74,400కు ఎగసింది.  Also Read: Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి