Realme Smart TV Flipkart: ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై ప్రస్తుతం సమ్మర్ ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఇప్పుడీ సేల్ లో దాదాపుగా రూ. 18 వేల విలువైన realme 32 - అంగుళాల Smart TV ని రూ. 2,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

realme 32-Inch Smart TV ఆఫర్స్


రియల్ మీ 80 cm (32 inch) HD LED స్మార్ట్ టీవీని మార్కెట్లో రూ. 17,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీపై ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ తో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 16 శాతం అంటే రూ. 3,000 తగ్గింపుతో (రూ. 14,999) రియల్ మీ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. 


ఈ కొనుగోలుపై మీరు HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల రూ. 1,750 తక్షణ తగ్గింపును పొందేందుకు అవకాశం ఉంది. దీని వల్ల ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 14,999 నుంచి రూ. 13,249కి చేరుతుంది.  


వీటితో పాటు మీ పాత టీవీని ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మీ పాత స్మార్ట్ టీవీ కండిషన్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్నింటిని కలుపుకొని.. realme 32-Inch స్మార్ట్ టీవీని కేవలం రూ. 2,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


realme 32-Inch ఫీఛర్లు


డిస్ ప్లే - 32 అంగుళాలు HD LED


ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ (గూగుల్ అసిస్టెంట్)


రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్ HD


రిఫ్రెష్ రేట్ - 60 Hz


సౌండ్ అవుట్ పుట్ - 24 W


వీటితో పాటు realme 32-Inch స్మార్ట్ టీవీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.  


Also Read: Infinix Note 12 Sale: వేయి రూపాయల కంటే తక్కువ ధరకే Infinix Note 12 స్మార్ట్ ఫోన్.. త్వరపడండి!


Also Read: Ration Card Aadhar Link: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఆధార్ లింక్ గడువు పొడిగింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook