Redmi 10A Amazon: చైనాకు చెందిన Redmi స్మార్ట్ ఫోన్ సంస్థ ఇటీవలే ఓ కొత్త వేరియంట్ ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. Redmi 10A పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 26 నుంచి విక్రయించనున్నారు. ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయించున్నారు. అయితే Redmi 10A మొబైల్ విక్రయించే ధర ఎంత? దాని ఫీచర్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 10A స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. 3 + 32 GB తో పాటు 4 + 64 GB స్టోరేజ్ ల రూపంలో మార్కెట్లోకి రానుంది. 32 GB వేరియంట్ ను రూ. 8,499 ధరకు.. 64 GB వేరియంట్ ను రూ. 9,499 ధరకు విక్రయిస్తున్నారు. 


Redmi 10A స్మార్ట్ ఫోన్ ఫీచర్స్..


డిస్ ప్లే - 6.53 Inch HD LCD 


ఆండ్రాయిడ్ వర్షెన్ - ఆండ్రాయిడ్ 11


పిక్సెల్ రిజల్యూషన్ - 1600 x 720 పిక్సెల్స్


కెమెరా - 13 MP (Rear Camera), 5 MP (Front Camera)


ప్రాసెసర్  -  మీడియా టెక్ హెలియో జీ25 ప్రాసెసర్ 


బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh.  


Also Read: Indian Railways Rules: రైలు ప్రయాణికులు ఈ తప్పులు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పుదు!


Also Read: Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.