Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!

Flipkart Poco M4 Pro: షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో పొకొ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 17 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 1,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 01:38 PM IST
Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!

Flipkart Poco M4 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ పొకొ ఇటీవలే భారత విపణిలోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. పొకొ ఎమ్4 ప్రో 5జీ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రత్యేక డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది.  దాదాపుగా రూ. 17 వేల స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 1,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Poco M4 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్స్..

పొకొ ఎమ్4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో రూ. 16,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ పై ఫ్లిప్ కార్ట్ 11 శాతం డిస్కౌంట్ తో అంటే రూ. 2 వేల తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ పొకొ స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999లకు విక్రయిస్తున్నారు. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Poco M4 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో Axis బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 750 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ మొబైల్ ధర రూ. 14,249 కు తగ్గుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 13 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా దాని కండిషన్ ను బట్టి రూ. 13 పొందితే.. ఈ తగ్గింపుతో రూ. 1,249 ధరకు పొకొ మొబైల్ కొనేయోచ్చు.   

Also Read: Truecaller Call Recording: Truecaller వినియోగదారులకు గమనిక.. ఇకపై యాప్ లో ఆ ఫీచర్ పనిచేయదు!

Also Read: Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఖాతా నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి పొందవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News