Samsung Galaxy M13: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Samsung నుంటి మరో కొత్త మోడల్ భార మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. Samsung Galaxy M13 5G పేరిట అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ను త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే శాంసంగ్ లోని M సిరీస్ గెలాక్సీ M33 5G, Galaxy M55 5G అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడదే సిరీస్ నుంచి ఈ Samsung Galaxy M13 రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy M13 5G వివరాలు..


త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న Samsung Galaxy M13 5G గురించి కొన్ని వివరాలు లీకయ్యాయి. ఈ మొబైల్ FCC సర్టిఫికేషన్ ను పొందింది. ఈ స్మార్ట్ ఫోన్ 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. లీకైన వివరాలు ప్రకారం.. ఈ మొబైల్ లో డ్యుయల్ కెమెరాలు అందుబాటులో రానున్నాయి. 


Samsung Galaxy M13 5G ఫీచర్స్ (అంచనా)..


ఆండ్రాయిడ్ వర్షెన్ - Android 11


డిస్ ప్లే - 6.5 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లే


బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh బ్యాటరీ 


స్టోరేజ్ - 6GB RAM, 128GB 


కెమెరా - 50 MP (రేర్ కెమెరా), 2 MP (డెప్త్ సెన్సార్).  


Also Read: Elon Musk ట్విట్టర్ కొనుగోలు పై వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్


Also Read: Dubai Flight Fare: దుబాయ్ ప్రయాణానికి పెరిగిన డిమాండ్.. రూ.6 వేలకే ఫ్లైట్ టికెట్?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.