SBI Jobs: ఎస్‌బీఐ(SBI)లో భారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ వెల్లడించింది. ఇందులో అర్హతలు, దరఖాస్తు వివరాలు, పరీక్షలు ఎప్పుడన్న విషయాలను ప్రకటించారు. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అర్హత సాధించాలంటే డిగ్రీ చేసి ఉండాలి. వయసు ఈఏడాది ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని వెల్లడించింది. అక్టోబర్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈఏడాది డిసెంబర్ 17 నుంచి 20 మధ్య ప్రిలిమ్స్ పరీక్ష ఉండనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్ చూడాలని వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* ఎస్‌బీఐలో 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టుల భర్తీ


* అర్హత: ఏదైనా డిగ్రీ పాస్‌ అయి ఉండాలి..వయసు 2022 ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి


* చివరి తేదీ: అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


*  డిసెంబర్ 17-20 మధ్య ప్రిలిమ్స్ పరీక్ష ఉండనుంది.


* ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది.


* వెబ్‌సైట్: https://sbi.co.in/ 


Also read:iPhone 11 Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్.. రూ. 4,800లకే ఐఫోన్ 11


Also read:TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook