బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. పసిడి ధరలు పెరగగా, వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.290 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,940కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.270 పెరగడంతో ధర రూ.47,610 అయింది.



 


ఢిల్లీ (Delhi) మార్కెట్‌లో ఇటీవల వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా మరింతగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.730 మేర తగ్గడంతో  10 గ్రాముల ధర రూ.51,940కి పతనమైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.210 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,210కి చేరింది.



 


గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) ఓ మోస్తరుగా పెరుగుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర పతనమైంది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.60,100కు దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe