Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం పోటాపోటీగా ఆవిర్భావ దినోత్స వేడుకల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
GOA Tour Tourism Spots Planning Trips: గోవా వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి చాలామందిని ఒక సందేహం వెంటాడుతుంటుంది. గోవా టూర్లో ఏయే టూరిజం స్పాట్స్ కవర్ చేస్తే బాగుంటుంది.. ఎక్కడెక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనే మీమాంసలోనే తెలిసినవి ఏవో చూసి వచ్చేస్తుంటారు. కానీ అలా చేస్తే గోవా టూర్ అసంపూర్తిగానే మిగిలిపోతుంది.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే హైదరాబాద్ లోని కాంచన్ బాగ్ లో వీధి కుక్కలు దాడిలో 3 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు వాపోయారు.
Dimple Hayathi Life Threat: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి, ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఆమెకు ప్రాణహాని ఉందంటూ ఆమె లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Woman Murder In Hyderabad: మహిళను హత్య చేసి.. తల, మొండెం వేరు చేసిన నిందితుడిని మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్నారు. 100 అనుమానాస్పద వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణాలో ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే. అయితే దాహం తీరటానికి మందు బాబులు నీళ్లకు బదులుగా బీర్లు తాగుతున్నారట.. వెలువడిన గణాంకాల ప్రకారం ఈ సారి వేసవిలో రికార్డు స్థాయి బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం..
దక్షణ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సిటీలలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ లో పెరిగే జనాభా కూడా ఎక్కువే.. 140 దేశాలలో కన్నా హైదరాబాద్ లో జనాభా అధికమని ఒక అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
Telangana 10th Anniversary Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా..
Mohammed Siraj invited RCB teammates for dinner at his home in Hyderabad. సోమవారం రాత్రి బెంగళూరు జట్టు సభ్యులు లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.
వర్షాలు తగ్గిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. హైదరాబాద్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఏపీలో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఉగ్రవాదుల జాడలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేరళ స్టోరీ సినిమా తరహాలో ఉగ్ర కోణం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భోపాల్, హైదరాబాద్లో 16 మంది అరెస్ట్ చేశారు.